వికీపీడియా:దిద్దుబాటు సారాంశం సూచిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కన్నెవలస గ్రామం లో సూమారుగా 250 మంది జనాబా ఉంటారు 1985 నాటికి రెండు వీధులు మాత్రమే వుండేవి ప్రస్తుతం నాలుగు వీధులుగా విస్తరించింది కళింగ,వెలమ,కంసాలి,చౌదరి,వైశ్యులు,చాకలి,కరణాలు,యతవాళ్ళు,ఉన్నారు కన్నెవలస గ్రామానికి తూర్పున సుమసాగరం, పడమరాన పంటపొలాలు ఉత్తరాన మామిడితొట దక్షిణాన మర్రిబంద చెఱువు ఉన్నవి ఊరికి cc రొడ్డు ఉన్నది కాని డ్రైనేజి మాత్రము లేదు.