వికీపీడియా:నక్షత్రాగారం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వికీపీడియా అభివృద్ధికి కృషి చేస్తున్న సభ్యులను ప్రోత్సహించడానికి వారి కృషిని అభినందించడానికి ఈ క్రింది నక్షత్రాగారంలోని నక్షత్రమును వారి చర్చా పేజిలో ఉంచడం జరుగుతుంది. వికీపీడియన్లు వికీపీడియా వ్యాసాలలో ఏ రంగానికి సంబంధించి శ్రద్ధ వహించి కృషి చేస్తారో ఆ రంగానికి సంబంధించిన వికీపీడియా నక్షత్రమును ఉంచి ఎందుకు ఈ నక్షత్ర అవార్డును ప్రదానం చేశారో వివరించడం జరుగుతుంది. వికీ అవార్డు వంటి బార్న్‌స్టార్ ఉపయోగించే ఆలోచన MeatballWikiలో SunirShah ద్వారా సృష్టించబడింది. వాస్తవంగా అన్నిచోట్ల ఒకే విధమైన బార్న్‌స్టార్ కాక చిహ్నాంతో కూడిన బార్న్‌స్టార్ ఉపయోగిస్తారు. ఈ చిహ్నం ఏ రంగంలో కృషి చేశారో తెలియజేస్తుంది. వికీపీడియాలో బార్న్‌స్టార్ ను మొదటిసారి డిసెంబర్ 2003లో ఉపయోగించారు. అప్పటి నుండి, ఈ ఆలోచన వికీపీడియా సంస్కృతిలో ఒక భాగమైంది.

తెలుగు వికీపీడియాలో వాడిన వికీ నక్షత్రాలు[మార్చు]

బార్న్‌స్టార్స్
బొమ్మ బార్న్‌స్టార్ పేరు ఈ బార్న్‌స్టార్ బహూకరించే సందర్భం
Tireless Contributor Barnstar.gif టైర్‌లెస్ కంట్రీబ్యూటర్ బార్న్‌స్టార్
తెలుగు మెడల్.JPG తెలుగు మెడల్
2012ArticleBarnstar.png 2012 ఆర్టికల్ బార్న్‌స్టార్
StarfishBarnstar.png స్టార్‌ఫిష్ బార్న్‌స్టార్
Barnstar 50000.png బార్న్‌స్టార్ 50000
India Barnstar.PNG ఇండియా బార్న్‌స్టార్
Original Barnstar.png ఒరిజినల్ బార్న్‌స్టార్
GDBarnstar1.png జి.డి.బార్న్‌స్టార్
Gold barnstar 2.png గోల్డ్ బార్న్‌స్టార్
Barnstar-camera.png బార్న్‌స్టార్ కెమేరా
Spoken Barnstar.png స్పోకెన్ బార్న్‌స్టార్

ఇవి కూడా చూడండి[మార్చు]

వికీపీడియా:పురస్కారాలు