వికీపీడియా:నిర్జన గ్రామాల సృష్టిపై విధానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్జన గ్రామాల సృష్టిని నియంత్రించడానికి అవసరమైన విధానం ఇది. ఈ నిర్ణయానికి సంబంధించిన చర్చను

విధానం[మార్చు]

  • చారిత్రక ప్రసిద్ధి ఉండి, దాన్ని సమర్థించడానికి నమ్మదగ్గ మూలాలు ఉన్న వ్యాసాలు అయితే నిర్జన గ్రామాల వ్యాసాలు ఉండవచ్చు.
  • చారిత్రక ప్రసిద్ధి లేని నిర్జన గ్రామాల గురించి సృష్టించిన వ్యాసాలు తొలగించాలి.
  • "అదొక నిర్జన గ్రామం అనే సంగతైనా వికీపీడియాలో ఉండాలి కదా" అంటే.. రాష్ట్రం లోని నిర్జన గ్రామాలన్నిటినీ ఒక పేజీలో జాబితాగా పెడితే సరిపోతుంది. రెండు రాష్ట్రాలకూ రెండు పేజీలు ఉంటాయి. లేదా జిల్లాకొక జాబితా పేజీ పెట్టవచ్చు.
  • మండలాల పేజీల్లో గ్రామాల పేర్ల జాబితా నుంచి వీటిని తొలగించి "ఇన్ని నిర్జన గ్రామాలు మండలంలో ఉన్నాయి" అని రాసి వదిలెయ్యాలి. ఎర్రలింకులు ఉంచరాదు.

ఇవి కూడా చూడండి[మార్చు]