Jump to content

వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియాలో నిర్వాహకుల పనులను సమీక్షించి, పెద్దగా నిర్వాహక విధులను నిర్వర్తించలేకపోతున్న నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకోవడానికి, లేదా ఇతరులు వారిని తప్పుకోమని కోరేందుకూ ఒక కొలమానాన్ని ఏర్పటు చేసుకున్నాం. అదే వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ. దీని ప్రకారం అరునెల్ల కోసారి నిర్వాహకులు చేస్తున్న పనులను ఎవరికివారే సమీక్షించుకోవచ్చు లేదా వేరెవరైనా సమీక్షించవచ్చు. సమీక్ష విధి విధానాలను పై పేజీలో చూడవచ్చు. ఆ విధానాలను అనుసరించి, వివిధ నిర్వాహకుల పనులపై సమీక్షలను కింది ఉప పేజీల్లో చూడవచ్చు:

  1. చదువరి: వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి
  2. ప్రణయ్‌రాజ్ వంగరి: వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/ప్రణయ్‌రాజ్ వంగరి
  3. యర్రా రామారావు: వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/యర్రా రామారావు
  4. కె. వెంకటరమణ: వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/కె.వెంకటరమణ