వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/యర్రా రామారావు/2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. నా పని ఎలా ఉందో ఆర్నెల్ల కోసారి చేసే మదింపు ఈ పేజీలో ఉంటుంది.2020 ఏప్రిల్ 1 నుండి 2020 సెప్టెంబరు 30 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు. ఇందులో ప్రధాన పేరుబరిలో నేను చేసిన మార్పుచేర్పులను పరిగణించకూడదు కాబట్టి, అసలు పరిగణించనే లేదు.

అడ్మిన్ స్కోరు[మార్చు]

ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 407. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:[మార్చు]

    • వికీపీడియా: 505. ఇందులో రచ్చబండలో రాసినవి:
    • వికీపీడియా చర్చ: 75
    • వాడుకరి చర్చ: 85

నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 8,182