వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

JVRKPRASAD[మార్చు]

ఇక్కడ వోటు వెయ్యండి (డిసెంబర్ 27, 2011) ఆఖరి తేదీ : (జనవరి 3, 2012)

  • సభ్యులందరికి వందనములు, నేను (జె.వి.ఆర్.కె.ప్రసాద్) తెవికీ సభ్యుడై గత 15 నెలలుగా తెలుగుభాష కొరకు ఓ భాషాప్రేమికుడిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నా వయసు 57 సం.లు. తెవికీలో నిర్వాహక అభ్యర్థిత్వానికి స్వీయ ప్రతిపాదన చేస్తున్నాను. ఈ అభ్యర్థిత్వానికి నేను అర్హుడిని అని భావిస్తే మద్దతునివ్వండి, ధన్యవాదాలు--జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:40, 27 డిసెంబర్ 2011 (UTC)
మద్దతు
  • తెవికీ కి మరికొంత మంది క్రియాశీలక నిర్వాహకుల అవసరం ఉన్నది కావున ప్రసాద్ గారికి నా మద్ధతు ప్రకటిస్తున్నాను. -- రవిచంద్ర (చర్చ) 05:07, 28 డిసెంబర్ 2011 (UTC)
  • ప్రస్తుతం చాలామంది నిర్వాహకులు వికీకి అధికంగా సమయం కేటాయించలేకపోతున్నారు. ప్రసాదుగారు నిర్వాహక బాధ్యతలను బాగా నిర్వహించగలరని భావిస్తూ నా మద్దతును తెలుపుతున్నాను. ̍̍̍̍̍ కాసుబాబు డిసెంబరు 30
  • ప్రసాద్ గారు విక్షనరీలో మరియు వికపీడియాలో గణనీయమైన కృషి చేశారు. ‌వికీ విధానాలపై, సాంకేతికాలపై కాస్త కృషిచేస్తే చక్కగా నిర్వాహక బాధ్యత నిర్వహించగలరని నా నమ్మకం. అందుకని మద్దతు తెలుపుతున్నాను. --అర్జున 16:04, 30 డిసెంబర్ 2011 (UTC)
  • ప్రస్తుత తరుణంలో నిర్వాహకులు కొరతగా ఉన్నందున తెవికీ నిర్వహణకై కొత్తగా నిర్వాహక బాధ్యతలు చేపట్టడానికి ముందుకు వచ్చిన JVRKPRASAD గారికి నా మద్దతు ఇస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:26, 31 డిసెంబర్ 2011 (UTC)
  • నిర్వాహక బాధ్యతలను స్వీకరించడానికి ముందుకు వచ్చిన ప్రసాదుగారికి మద్దతు ప్రకటిస్తున్నాను. ప్రసాదుగారి కృషితో తెవికీ మరింత అభివృద్ధి సాధించగలదని భావిస్తున్నాను.t.sujatha 17:49, 1 జనవరి 2012 (UTC)
  • మద్దతు ప్రకటిస్తున్నాను వాడుకరి: Nrgullapalli
వ్యతిరేకత
తటస్థం
ఫలితం

జె.వి.ఆర్.కె.ప్రసాద్ సర్వసమ్మతితో నిర్వాహకహోదాకు ఎంపికయ్యారు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ కు అభివందనలు. నిర్వాహక హోదా ఇవ్వడమైనది. --అర్జున 04:06, 23 జనవరి 2012 (UTC)

  1. దారిమార్పువికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD-3