వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/arjunaraoc

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అర్జున[మార్చు]

ఇక్కడ వోటు వెయ్యండి(0/0/0) ముగింపు తేదీ :11:16 04 నెల 2010 (UTC)

సభ్యులందరికి వందనములు, నేను దాదాపు రెండు సంవత్సరాలకు పైగా తెవికీ గురించి పని చేస్తున్నాను. పని సౌలభ్యం కోసం నిర్వాహక హోదా కు స్వీయ ప్రతిపాదన చేస్తున్నాను. ఈ అభ్యర్థిత్వానికి నేను అర్హుడిని అని భావిస్తే మద్దతునివ్వండి, ధన్యవాదాలు. అర్జున 11:16, 28 ఏప్రిల్ 2010 (UTC) {{subst:వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధి ప్రశ్నలు}}

మద్ధతు

అర్జున రావు గారు, వికీ విధి విధానాలు బాగా తెలిసిన వారు. వికీ అకాడమీ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనకు నా మద్ధతు ప్రకటిస్తున్నాను. —రవిచంద్ర (చర్చ) 11:17, 28 ఏప్రిల్ 2010 (UTC)

అర్జున రావు గారికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను.--గండర గండడు 12:14, 28 ఏప్రిల్ 2010 (UTC)
అర్జునరావు గారికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. ‍--వీవెన్ 12:52, 4 మే 2010 (UTC)
ప్రస్తుతం చాలామంది నిర్వాహకులకు ఇతర పనులలో బిజి అయినందున తెవికీకి ఎక్కువ సమయం కేటాయించడంలేదు. ఇలాంటి ఇలాంటి సమయంలో నిర్వాహక బాధ్యత తీసుకోవడానికి అర్జునరావుగారు ముందుకు రావడం చాలా సంతోషం. మరియు వీరు వికీ అకాడమీ, తెవికీవార్త వంటి క్రొత్త కార్యక్రమాలద్వారా తెవికీ ప్రగతికి తోడ్పడుతున్నారు. వీరికి నా సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాను. --కాసుబాబు 15:33, 4 మే 2010 (UTC)
వీరికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:02, 4 మే 2010 (UTC)
అర్జున రావు గారికి నామద్దతు ప్రకటిస్తున్నాను.--t.sujatha 17:39, 4 మే 2010 (UTC)
తెలుగు భాషపై అపార మమకారం కలిగియుండి, భాషాభివృద్ధికై తెవికీ ఇంటా-బయటా కృషిచేస్తూ, కొత్త కొత్త పథకాలు, కార్యక్రమాల ద్వారా సభ్యులను ఉత్తేజపరుస్తూ, తెవికీ నియమాలు, సంప్రదాయాలపై పూర్తి గౌరవం కలిగియుండి, స్వీయ నిర్వాహకహోదా ప్రతిపాదన చేసిన అర్జునరావు గారికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:16, 4 మే 2010 (UTC)
అర్జున రావు గారు వికీనిర్వాహకత్వానికి తగిన వారని భావించి నా మద్దతు తెలియజేస్తూ, సభ్యుల తరఫున ఈయన్ను నిర్వాహక హోదాకి మారుస్తున్నాను. ఇటువైపు ఈ మధ్య రాకపోయినందుకు క్షమించగలరు --వైజాసత్య 02:34, 14 మే 2010 (UTC)
అందరికి ధన్యవాదాలు. తెవికీ అభివృద్ధికి నా సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. వికీ జ్ఞానం అనంతం కాబట్టి, ఎమైనా పొరపొట్లు దొర్లితే సభ్యులు, నిర్వాహకులు నిరభ్యంతరంగా నా దృష్టికి తీసుకు రావలసినిదిగా కోరుతున్నాను ..అర్జున 04:15, 14 మే 2010 (UTC)
శుభాకాంక్షలు
  • :అర్జున రావు గారికి:
  • మీకు నా శుభాకాంక్షలు

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:22, 23 జనవరి 2012 (UTC) బొద్దు పాఠ్యం