వికీపీడియా:పేజీల గణాంకాలు/ఇతర సమస్యలున్న పేజీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డేటాబేసు ద్వారా సేకరించిన గణాంకాల్లోని వికీపేజీల్లో వివిధ దోషాలున్న పేజీలను ఈ పేజీలో ప్రచురిస్తాం. వాటిపై తగు చర్యలు తిసుకునే అవకాశం ఉంటుంది. వికీలోని ప్రత్యేకపేజీల్లో ఉండే కొన్ని సమస్యాత్మక పేజీల జాబితాలు కాకుండా ఇతర సమస్యలున్న పేజీలు ఈ పేజీలో ఉంటాయి.

పరిశీలించాల్సిన శీర్షికలు[మార్చు]

కింది పట్టిక లోని పేజీల శీర్షికలను పరిశీలించి అవసరమైన చోట్ల తగు మార్పులు చెయ్యాల్సి ఉంది.

పేరు దారిమార్పు పేజీయా?
ఓడ_యొక్క_గంట కాదు
కరా_కోయిన్లు_ఎమిర్స్_యొక్క_సమాధి అవును
కెమెరా_యొక్క_చరిత్ర కాదు
గల్ఫ్_యొక్క_అరబ్బు_రాష్ట్రాల_సహకార_మండలి అవును
గాస్_యొక్క_నియమం కాదు
దేవుడూ,_సృష్టి_జననం,_కాలం_యొక్క_అంతం కాదు
నూనె_యొక్క_ఐయోడిన్_విలువ కాదు
నూనె_యొక్క_సపొనిఫికెసను_విలువ కాదు
నూనె_యొక్క_సపొనిఫికేసను_విలువ అవును
పాము_యొక్క_అంతర్_చెవులు కాదు
ఫిలిష్తీయుల_సంస్కృతి_యొక్క_మ్యూజియం కాదు
భారతదేశం_యొక్క_వృక్ష_జాతులు కాదు
భూగోళం_యొక్క_వేడిమి అవును
భూమి_యొక్క_గురుత్వాకర్షణ అవును
మోహిని_(విష్ణువుయొక్క_స్త్రీరూపము) కాదు
విశ్వబ్రాహ్మిణ_గోత్రములు_యొక్క_జాబితా అవును
శాకుంతలము_యొక్క_అభిజ్ఞానత కాదు
శ్రమయొక్క_హుందాతనం కాదు
శ్రీయుత_దివాన్_బహదూర్_మునుస్వామి_నాయుడు_గారియొక్క_జీవిత_చరిత్రము అవును
హిందూ_మతం_యొక్క_చరిత్ర అవును
పెరిహిలియన్_మరియుఅఫీలియన్ అవును
ప్రవాస_భారతీయుడు_మరియు_భారత_సంతతీయుడు అవును
మరియు అవును
మరియు/లేదా కాదు
యుద్ధం_మరియు_శాంతి_(వార్_అండ్_పీస్) అవును
శ్రీరామ_మరియు_భక్త_గెంటాల_నారాయణ_రావు_డిగ్రీ_కళాశాల కాదు

అయోమయ నివృత్తి పేజీల్లో బయటి లింకులున్నవి[మార్చు]

సాధారణంగా అయోమయ నివృత్తి పేజీల్లో బయటి లింకులుండవు. మూలాల్లో ఉండొచ్చు గదా అని అనుకున్నా, ఆ పేజీల్లో మూలాలుండాల్సిన పనిలేదు. ఎందుకంటే వికీలో సందిగ్ధత కలిగించే పేర్లున్న వివిధ పేజీల జాబితాలు మాత్రమే ఈ పేజీల్లో ఉంటాయి. అంటే వికీలింకులు మాత్రమే ఉంటాయి. వాటికి మూలాలివ్వాల్సిన పని లేదు. మరి కింది పేజీల్లో బయటి లింకులు ఎందుకున్నాయో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి.

క్ర.సం పేజీ పేరు
1 అన్నమయ్య_(అయోమయ_నివృత్తి)
2 భారతం
3 పోలేపల్లి
4 చక్రాయపాలెం
5 స్వయంవరం
6 ఇల్లాలు
7 కర్మ
8 గాజు
9 కొలను
10 పూసపాటి
11 మిరియాల_(ఇంటిపేరు)
12 పాలేరు_(అయోమయ_నివృత్తి)
13 కురుక్షేత్రం_(అయోమయ_నివృత్తి)
14 వీరమాచనేని
15 గోపీకృష్ణ
16 కప్పగంతుల
17 పంతుల
18 గడియారం_(అయోమయ_నివృత్తి)
19 అంకితము
20 అండము
21 అంకురము
22 అంగీకారము
23 అంజనము
24 అంధము
25 అంబరము
26 అంశము
27 అక్రమము
28 అక్షము
29 అగ్రము
30 పలవ
31 లుకేమియా
32 పురము
33 అవసరాల