వికీపీడియా:మంచి వ్యాసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన పేజీచర్చప్రతిపాదనలుపునస్సమీక్షసూచనలుప్రమాణాలునివేదికసహాయ కేంద్రం
Symbol support vote.svg

మంచి వ్యాసం అన్నది కొన్ని ముఖ్యమైన సంపాదకత్వ ప్రమాణాలు అందుకున్న వ్యాసం, అంతేకానీ విశేష వ్యాసాల స్థాయి నాణ్యత అవసరం లేదు. మంచి వ్యాసాలు మంచి వ్యాసం ప్రతిపాదన, సమీక్ష విజయవంతంగా పూర్తిచేసుకుని మంచి వ్యాసం ప్రమాణాలు కలిగివుండాలి. అవి చక్కగా రాసినదై వుండి, మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగిన సమాచారంతో, విస్తృత పరిధితో, తటస్థంగా, స్థిరంగా, వీలైనప్పుడల్లా సరిపడే లైసెన్సుల్లోని తగిన బొమ్మలతో ఉండాలి. మంచి వ్యాసం విశేష వ్యాసం అంత సర్వ సమగ్రంగా ఉండాల్సిన అవసరంలేదు కానీ ఆ అంశానకి సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలని విడిచిపెట్టకుండా రాస్తే సరిపోతుంది.

ప్రస్తుతానికి తెలుగు వికీపీడియాలోని 83,324 వ్యాసాల్లో 2వ్యాసం మంచి వ్యాసంగా వర్గీకరించారు. వ్యాసంలో పైన కుడివైపు చివరన ఒక చిన్న పచ్చరంగు ప్లస్ గుర్తు ఆ వ్యాసం మంచి వ్యాసం అన్న సంగతి సూచిస్తుంది. (ఈ గుర్తే వికీపీడియాలో మంచి వ్యాసాన్ని సూచించేది.).

జాబితా[మార్చు]

తాజా వ్యాసాల కోసం.