వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మే 18, 2008 నుంచి మే 25 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
అశోకచక్రం
 • భారత జాతీయపతాకంలో ఉండే అశోకచక్రంలో 24 ఆకులు (చక్ర మధ్య భాగం నుంచి వలయానికి తాకే గీతలు) ఉంటాయి అనీ! (అశోకచక్రం వ్యాసం) (బొమ్మ ఉన్నది)
 • బెరిబెరి వ్యాధి విటమిన్ బి1 (థయామిన్) లోపం వల్ల వస్తుంది అనీ! (నీటిలో కరిగే విటమినులు వ్యాసం)
 • మొదటి లేజరు కాంతి పరికరాన్ని ప్రదర్శించినది థియోడర్ మేమన్‌ అనీ! (లేజర్ వ్యాసం)
 • మధ్యయుగ భారతదేశ్ చరిత్రలో ప్రసిద్ధి చెందిన తైమూర్‌లంగ్ అసలు పేరు అమీర్ తెమూర్ అనీ! (తైమూర్ లంగ్ వ్యాసం)
 • ఒకే టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సెంచరీ మరియు బౌలింగ్‌లో 10 వికెట్లు సాధించిన తొలి ఆల్‌రౌండర్ ఇయాన్ బోథం అనీ! (ఇయాన్ బోథం వ్యాసం)
 • 1974లో మరియు 1998లో భారతదేశం అణుపరీక్షలు జరిపిన ప్రాంతం రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో ఎడారి ప్రాంతమైన పోఖరాన్ అనీ! (పోఖ్రాన్ వ్యాసం)
 • కర్బన రసాయనశాస్త్రం (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పేరును తొలిసారిగా వాడినది స్వీడన్ దేశపు శాస్త్రవేత్త జాన్ జాకబ్ బెర్జీలియస్ అనీ! (ఆంగిక రసాయనం వ్యాసం)
 • విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్, టెలిగ్రాఫిక్ లాంటి ఉపకరణాలను తయారుచేసిన శాస్త్రవేత్త అమెరికాకు చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ అనీ! (థామస్ అల్వా ఎడిసన్ వ్యాసం)
మే 11, 2008 నుంచి మే 18 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
ఫెలోపియన్ నాళాలు
మే 4, 2008 నుంచి మే 11 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
ఏప్రిల్ 21, 2008 నుంచి మే 4 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
నెల్సన్ మండేలా
 • ... నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు నల్లజాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడని! (నెల్సన్ మండేలా వ్యాసం)(బొమ్మ ఉన్నది)
 • ... ప్రపంచంలోని అత్యంత పెద్ద కట్టడము విమాన తయారికి వాడుతారని! (బోయింగ్ 747 వ్యాసం)
 • ... శ్రీకాళహస్తి కలంకారీ కళకు పుట్టినిల్లు అని! (కలంకారీ వ్యాసం)
 • ... ఒరాకిల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ అని! (ఒరాకిల్ వ్యాసం)
 • ... రామాయణంలో సీత తండ్రి, జనక మహారజు అసలు పేరు స్వీరధ్వజుడని! (జనక మహారాజు వ్యాసం)
 • ... మానవ శరీరంలో అతి పెద్ద ఎముక తొడఎముక అనీ! (మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు వ్యాసం)
 • ... ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికా రచయిత గ్రీకు రాయబారి అయిన మెగస్తనీసు అనీ! (మెగస్తనీసు వ్యాసం)
 • ... యాహూ! సృష్టికర్తలు డేవిడ్ ఫిలో మరియు జెర్రీ యాంగ్‌ అనీ! (యాహూ! వ్యాసం)
ఏప్రిల్ 14, 2008 నుంచి ఏప్రిల్ 21 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
ఏప్రిల్ 6, 2008 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
ఈజిప్టు పిరమిడ్లు
మార్చి 31, 2008 నుంచి ఏప్రిల్ 6 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
Fidel Castro.jpg
మార్చి 23, 2008 నుంచి మార్చి 30 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
PSLV-CA 1.jpg
మార్చి 16, 2008 నుంచి మార్చి 23 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
బిల్ గేట్స్
మార్చి 9, 2008 నుంచి మార్చి 16 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
మార్చి 2, 2008 నుంచి మార్చి 9 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
తాజ్ మహల్
ఫిబ్రవరి 24, 2008 నుంచి మార్చి 2 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
అంజు బాబీ జార్జ్
ఫిబ్రవరి 16, 2008 నుంచి ఫిబ్రవరి 24 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
వీరేంద్ర సెహ్వాగ్