Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వికీపీడియా:రచ్చబండ (సహాయము)

వికీపీడియా నుండి
అడ్డదారి:
WP:VPH
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..
కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

వెబ్ ఛాట్

[మార్చు]

మీకువికీపీడియా గురించి సందేహాలున్నప్పుడు, వెబ్ ఛాట్ ఛానల్ #wikipedia-te లో సంభాషించండి లేక ఇక్కడ ప్రశ్న అడగండి లేక వికీ సమావేశాలకు హాజరవ్వండి.--అర్జున 12:40, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

I have to create seperte ID for every language? please helpme

[మార్చు]

I have an account in wikipedia but i want translate some pages to telugu language site asking to login again and when i entered the ID and Password it is not working. I have to create seperte ID for every language? please helpme

Above question from 49.206.181.49
సాధారణంగా అవసరం లేదు. మీకు కనిపించే దోషవివరణ తెలియచేసి మీ వికీపీడియా ఖాతా వివరాలు తెలియచేస్తే మరింత సహాయం చేయగలం. --అర్జున (చర్చ) 04:28, 30 డిసెంబర్ 2012 (UTC)