వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల/2015 ఆవృతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా ఏషియన్ నెల
WikipediaAsianMonth-te.svg

వికీపీడియా ఏషియన్ నెల బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. నవంబర్ 2015 నెలంతా జరుగుతుంది. ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, ప్రదేశాల గురించి వ్రాయవచ్చు లేదా ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ,తెవికీలో కనీసం ఐదు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న దేశాలు - చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, మరియు థాయ్లాండ్.

అన్నిటికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.

నిబంధనలు

వికీపీడియా ఏషియన్ నెలలో భాగంగా ఒక వ్యాసాన్ని గుర్తించాలంటే, ఇక్కడ ఇచ్చిన నిబంధనలు పాటించాలి:

  • ఆ వ్యాసం 0:00 UTC నవంబర్ 1, 2015, 23:59 UTC నవంబర్ 30, 2015 మధ్య సృష్టించాలి.
  • కనీసం 3,500 బైట్ల నిడివి, కనీసం 300 పదాల పొడవు (సమాచార పెట్టె, మూస, వర్గం, మొ॥ లెక్కించబడవు)
  • 4000 బైట్ల నిడివి కన్నా తక్కువ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. కనీసం 2000 బైట్లు చేర్చాలి, ఇంకా రమారమీ 300 పదాలు చేర్చాలి. ఈ నెలలో జరిగిన మార్పులే లెక్కించబడతాయి.
  • వ్యాసం నోటెబుల్ అయి ఉండాలి.
  • కచ్చితమైన మూలాలు కలిగి ఉండాలి.
  • గూగుల్ ట్రాన్స్లేట్ వాడి వ్రాసినవి, సరియయిన భాషలో వ్రాయబడనివి చెల్లవు.
  • ఎలాంటి సమస్యాత్మక మూసలు వ్యాసంలో ఉండరాదు.
  • వ్యాసం జాబితా కానీ, పట్టిక గానీ కారాదు.
  • వ్యాసం విషయం సాంస్కృతికంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఆసియాకు సంబంధించినదై ఉండాలి.

నిర్వాహకులు

చేరండి

ఇక్కడ మీ పేరు చేర్చి మీ తోడ్పాటు తెలపండి.

ప్రాజెక్ట్ సభ్యుల జాబితా

మీ పేరును, మీరు వ్రాసిన వ్యాసాలను ఈ పోటీకి నమోదు చేసుకునేందుకు ఈ పద్ధతిని అనుసరించండి : # {{WAM user|వాడుకరి పేరు}}: [[వ్యాసం 1]], [[వ్యాసం 2]] మీ వ్యాసాన్ని పరిశీలించి పోటీకి అర్హతను వ్యాసం పక్కన బ్రాకెట్లలో తెలియపరచబడుతుంది, దయచేసి ఈ విశ్లేషణను వాడుకరులు తమంతట తాముగా చేర్చవద్దు:

  • Yes check.svg - వ్యాసం పోటీకి అర్హత పొందింది
  • (N) - వ్యాసం పోటీకి అర్హత సాధించలేదు
  • (P) - వ్యాసంలో కొన్ని చిన్న చిన్న సవరణలు కావాలి. చిన్న మార్పులు చేస్తే పోటీకి అర్హత సాధిస్తుంది.
    • చిన్న సవరణలు : నవంబర్ లోపు ఈ సవరణలు పూరించాలి.

వ్యాసాన్ని తిరిగి పోటీకి చేర్చేందుకు (N) లేదా (P) ను తొలగించవచ్చు.


సభ్యుల జాబితా[మార్చు]

  1. JVRKPRASAD (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): డార్జిలింగ్ మెయిల్ Yes check.svg, భీమవరం - నిడదవోలు ప్యాసింజర్ (N), తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్(N), గుంతకల్లు రైల్వే డివిజనుYes check.svg, ఆంధ్ర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్Yes check.svg, మధ్య ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్Yes check.svg, జన్మభూమి ఎక్స్‌ప్రెస్Yes check.svg, డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్Yes check.svg, ముంబై - ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్(N), మలబార్ ఎక్స్‌ప్రెస్(P), తిరువనంతపురం మెయిల్Yes check.svg, విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్Yes check.svg, శబరి ఎక్స్‌ప్రెస్Yes check.svg, భీమవరం టౌన్ - నిడదవోలు డెమో(N), అనంతపురం జిల్లా పర్యాటకరంగంYes check.svg, గుడివాడ - నరసాపురం ప్యాసింజర్(N), సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్(N), విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషనుYes check.svg, సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్(N), భోపాల్ - ముంబై ఎక్స్‌ప్రెస్Yes check.svg, గ్వాలియార్ - చింద్వారా ఎక్స్‌ప్రెస్Yes check.svg, హజ్రత్ నిజాముద్దీన్ - ఇండోర్ ఎక్స్‌ప్రెస్(N), హజ్రత్ నిజాముద్దీన్ - జబల్పూర్ ఎక్స్‌ప్రెస్(N), హజ్రత్ నిజాముద్దీన్ - జబల్పూర్ ఎక్స్‌ప్రెస్(N), హైదరాబాద్ - ముంబై ఎక్స్‌ప్రెస్(N), దామోవ్ - కోటా ప్యాసింజర్Yes check.svg, భోపాల్ - ఇండోర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్(N), భోపాల్ - బినా ప్యాసింజర్ (N)
  2. T.sujatha (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): కిర్గిజిస్తాన్Yes check.svg, ఆర్మేనియాYes check.svg, అజర్‌బైజాన్Yes check.svg
  3. రహ్మానుద్దీన్ (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి
  4. 永続繁栄 (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ):
  5. Pavan santhosh.s (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): బొబ్బిలి బ్రహ్మన్న(N), ప్రజాస్వామ్యం (1987 సినిమా)(N), మలికా జాన్Yes check.svg, మేడవరం రామబ్రహ్మశాస్త్రిYes check.svg, అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిYes check.svg, వ్రాసిన రామచంద్రు కథ(N), కోర్ట్ (సినిమా)(N)
  6. kvr.lohith (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ):అశోక్ సింఘాల్Yes check.svg
  7. Nrgullapalli (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ):
  8. Bhaskaranaidu (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ):
  9. Pranayraj1985 (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): బోడేపూడి వెంకటేశ్వరరావుYes check.svg, రాముడే రావణుడైతేYes check.svg
  10. Meena gayathri.s (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ):అతడు-ఆమెYes check.svg
  11. స్వరలాసిక (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): గల్ఫ్ దేశాలలో తెలుగు సంస్థలుYes check.svg, ఇసా టౌన్Yes check.svg, మయన్మార్‌లో తెలుగువారుYes check.svg, శ్రీలంకలో తెలుగు మూలాలుYes check.svg, పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలుYes check.svg

అంతర్జాతీయ సముదాయాలు

పాల్గొంటున్న భాషా సముదాయాలు

పాల్గొంటున్న వికీమీడియా అనుబంధ సంస్థలు