వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ జలవనరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్ష్యం[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ లో జలవనరులు, జలసాధనకై ప్రభుత్వాలు చేసిన, చేస్తూన్న పనులు, వివిధ ప్రాజెక్టులు, వాటిపై వచ్చిన, వస్తూన్న వివాదాలు మొదలైనవాటిని రాయడం ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు ప్రాజెక్టు లక్ష్యం. ముందుగా కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులతో మొదలుపెట్టి ఇతర నదులకు ప్రయాణం - పుష్కరుడిలాగా!

విభాగాలు[మార్చు]

  1. నదులు
    • నది వివరాలు
    • ప్రాజెక్టులు, వివాదాలు
    • జరుగుతున్న కథలు
  2. ఇతర జలవనరులు (సహజ, మానవ నిర్మిత)

వనరులు[మార్చు]

ఈ ప్రయత్నంలో ప్రస్తుతానికి పూర్తిగా వెబ్ వనరులే ఆధారం. ఉపయోగపడుతున్న వనరులు రెండు రకాలు -

  1. ప్రభుత్వ వనరులు: ప్రభుత్వ కార్యక్రమాల గురించీ, వాటి గణాంకాల గురించి ఉంటుంది. అయితే ఒక కోణమే కనిపిస్తుంది. అవతలివైపు ఏముందో తెలియజేయవు.
  2. ప్రైవేటు సైటులు: ప్రాజెక్టుల మరోకోణం చూడాలంటే ఇవి చూడాల్సిందే. సమాచారం విలువైనదైనా, సానుకూల విషయాల గురించి చెప్పేది చాలా తక్కువ. ఎక్కువగా ప్రాజెక్టుల వ్యతిరేకతే కనపడుతుంది.

సైట్లు[మార్చు]

ప్రాజెక్టు పురోగతి[మార్చు]

ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న వ్యాసాలు:

  1. ప్రకాశం బారేజి
  2. నాగార్జునసాగర్ ప్రాజెక్టు
  3. శ్రీశైలం ప్రాజెక్టు
  4. తెలుగుగంగ ప్రాజెక్టు
  5. పులిచింతల ప్రాజెక్టు
  6. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్
  7. మూస:కృష్ణా నదిపై ప్రాజెక్టులు
  8. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు
  9. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ
  10. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు ప్రాజెక్టు గమనిక[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ జలవనరులకు సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్| జలవనరు=అవును}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు జలవనరుల వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.

వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
Stop hand.svg
హెచ్చరిక: ప్రస్తుతం ఈ ముసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
Srisailam dam 15th aug 05.jpg
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరులు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


ప్రాజెక్టు గణాంకాలు[మార్చు]

సభ్యులు[మార్చు]

  1. చదువరి
  2. రంజిత్

మీరూ చేరండి