వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం/వరంగల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామ వ్యాసాల అభివృద్ధి[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం ప్రజెక్టులో భాగంగా గ్రామ వ్యాసాలను అభివృద్దిచేస్తున్నాము.

పురోగతి నమోదు[మార్చు]

  • ఈ జిల్లా గ్రామ వ్యాసాల విస్తరణలో కృషిచేస్తున్నవారు, ఒక మండలం పూర్తయ్యాకా ఈ కింద ఉన్న మండలాల వరుసలో ఆ మండలం పేరు పక్కన YesY ({{tick}}) కొడితే సరిపోతుంది.

వరంగల్ జిల్లా (తెలంగాణ రాష్ట్ర జిల్లాల విభజనకు ముందు మండలాలు) గ్రామాలు[మార్చు]

మండలాలు

సమస్యల నమోదు[మార్చు]

  1. వరంగల్ గ్రామీణ జిల్లాలోని మూస:రాయిపర్తి మండలంలోని గ్రామాలు ప్రకారం 18 మాత్రమే[1].కానీ వర్గం వ్యాసం పేజి పరిశీలించగా 38 గ్రామాలు నమోదు కాబడినవి.ఆవ్యాసాల పేజీలు పరిశీలించగా ఒకే గ్రామం కొద్ది అక్షరాల తేడాతో రెండు,మూడు పేర్లుతో రెండు,మూడు గ్రామ వ్యాసాలు లోగడ సృష్టించబడినట్లుగా తెలుస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా ఏక వాక్యంతో ఆ మండలానికి చెందని గ్రామాలు కొన్ని ఉన్నవి.
    1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016