వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియాలో ఎన్నికల వ్యాసాలు 2007 నుండీ చేరుస్తున్నా వాటిని ప్రాజెక్టుగా అభివృద్ధి పరచే పద్ధతి వున్నా వివరమైన పద్ధతి ఏర్పడలేదు. ఈ ప్రాజెక్టు ఎన్నికల వ్యాసాలు పటములు సంబంధించిన విధి విధానాలు, తీసుకోవలసిన చర్యలు, సూచనలు మొదలగు కొన్ని మార్గదర్శకాలు చర్చించబడతాయి. చర్చా పేజీలో ఎవరైనా కొత్త సూచనలు, చర్చలు చేయవచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఎన్నికల కు సంబంధించిన వ్యాసాలు, పటాలు మెరుగుపరచటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ఎన్నికలలో వోటు వేసినట్లుగా వేలిపై సిరాగుర్తు

చరిత్ర

[మార్చు]
వ్యాసాలు
పటములు

ప్రస్తుత పరిస్థితి

[మార్చు]
ఉదా
శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం, ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం
 • నియోజకవర్గ వ్యాసమాదిరి లో ఏకరూపత లేదు
 • పార్టీ పేరులు, అభ్యర్ధి పేర్లు కొన్నిసార్లు ఆంగ్లలిపి వాడబడుతున్నది
 • కొన్నిటిలో కులాల గణాంకాలు కూడా ఇవ్వబడినవి
 • సమాచారపెట్టె వున్నచోట తాజాపరచబడుటలేదు.
పటములు

ఆంగ్ల వికీనుండి లేక ఆంగ్లసమాచారముగల స్థిర పటములు

ఉదా: Andhra Pradesh Legislative Assembly election in 2014

2014 ఎన్నికల ఫలితాల పటము
2014 ఎన్నికల ఫలితాల పటము

2019 విడత

[మార్చు]

పరిధి

[మార్చు]
 • వికీపీడియా పరిధి నిర్ణయించడం (కనీస వ్యాసస్థాయి రాష్ట్రమా? (ఉదా:2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు,2019 భారత సార్వత్రిక ఎన్నికలు - ఆంధ్ర ప్రదేశ్) జిల్లానా? నియోజకవర్గమా?)
  • నియోజకవర్గం వరకు మార్పులు చేయాలని నిర్ణయించడమైనది.
 • నియోజకవర్గ వ్యాస మార్గదర్శకాలను రూపొందించడం.
  • ప్రస్తుతదశకు వదలివేయబడినది.
 • మూస లో మార్పులు
 • మెరుగైన ఎన్నికల పటములకు మార్గదర్శకాలు
  • చర్చ ప్రకారం స్థిర పటములు చేర్చాలని నిర్ణయించడమైనది. తెలంగాణ వేరుపడిన తర్వాత సవరించిన హద్దులతో గల పటములు చేర్చాలని నిర్ణయించడమైనది.
  • ఉదా: ఆంధ్రప్రదేశ్ 2019 శాసనసభ ఎన్నికల ఫలితాలు
   ఉదాహరణ పటము
   ఉదాహరణ పటము

కాలం

[మార్చు]

పాలుపంచుకుంటున్నవారు

[మార్చు]

మార్పులు జరిగే వ్యాసాలు

[మార్చు]

ప్రధాన

[మార్చు]

అనుబంధ

[మార్చు]

శాసనసభ్యుల పేజీలు

[మార్చు]

లోకసభ సభ్యుల పేజీలు

[మార్చు]

నియోజకవర్గ పేజీలు

[మార్చు]

పని ప్రణాళిక

[మార్చు]
పని స్థితి వ్యాఖ్యలు
మాదిరి పటముల ఖరారు.
తాజా సమాచారం చేర్చుట ఎప్పటికప్పుడు
ప్రధాన పేజీలలో ఫలితాలు చేర్చుట ప్రధాన పేజీలలో చేర్చడం 10 జూన్ 2019 న పూర్తయినది.
ఫలితాల పటాలు చేర్చుట. ప్రధాన పేజీలలో రాష్ట్ర స్థాయి పటములు చేర్చడం 10 జూన్ 2019 న పూర్తయినది.
నియోజకవర్గపేజీలలో ఫలితాలు చేర్చుట పాక్షికం
రాజకీయ నాయకుల పేజీలలో పదవీకాలాల మార్పులు పాక్షికం
ప్రాజెక్టు విశ్లేషణ 30 జూన్ లోగా

ఇతర నిర్వహణ పనులు

[మార్చు]

ప్రాజెక్టు విశ్లేషణ

[మార్చు]

ప్రధాన వ్యాసాల మార్పుల గణాంకాలు ప్రాజెక్టు ప్రారంభంనుండి20190705 వరకు

[మార్చు]
తాజా గణాంకాల కొరకు [1] నడపండి.
User Edits
User:Arjunaraoc 228
User:Chaduvari 101
User:Hydkarthik 18
User:K.Venkataramana 15
User:Pavan santhosh.s 11
User:యర్రా రామారావు 8
User:రవిచంద్ర 5
User:MSG17 4
User:CommonsDelinker 3
User:49.206.107.128 2
User:RaviC 1
User:Asrmurthy1 1
User:117.213.160.11 1
User:2409:4070:239A:EA10:B626:8E9C:90BC:4D85 1
User:Furfur 1
User:2405:204:6784:1E75:0:0:1ADD:60A5 1

సమీక్ష

[మార్చు]

ప్రాజెక్టు బలాలు

[మార్చు]
 1. సమగ్రంగా ఎన్నికలు మరియు సంబంధిత పేజీల నాణ్యతకు తొలిసారిగా ప్రాజెక్టురూపంలో కృషి
 2. అవసరమైన తెలుగు పటాలు చేర్చగలగటం
 3. ఆంగ్ల వికీతో వివరాలు, పటాలు పంచుకోవటం, వ్యాసం మెరుగుపరచటం

ప్రాజెక్టులో మెరుగుపరచవీలున్నవి

[మార్చు]
 1. ఇద్దరు మాత్రమే చాలా కృషి చేయగా మిగతా సభ్యులు స్వల్పంగా కృషి చేశారు. కావున సమగ్రంగా అనుబంధ వ్యాసాలు తాజాపరచబడలేదు.
 2. చాలామందికి ఆసక్తిగల అంశం ఐనా, ఇతర పనుల ప్రాధాన్యతలవలనో యేమో ఎక్కువమంది పాల్గొనలేదు.

ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు-2024

[మార్చు]

భారత సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్- మే లో జరుగునున్నవి. అలాగే కొన్ని రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరుగనున్నవి. తెవికీనందు గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం శాసనసభ నియోజకవర్గాలకు, లోకసభ నియోజకవర్గాలుకు మాత్రమే వ్యాసాలు ఉన్నవి. ఇంకా భారత ఎన్నికల వ్యవస్థకింద తెవికీలో ఉండాలిసిన అనేక వ్యాసాలుకు పేజీలు సృష్టించాల్సిఉంది. అలాంటి ముఖ్యమైన అన్ని వ్యాసాలును ఈ ప్రాజెక్టులో గుర్తించి వ్యాసాలు సృష్టించటం, అలాగే గతంలో సృష్టించిన వ్యాసాలు అభివృద్ధి, తాజా పర్చటం, అవసరమైనమేరకు సవరణలు చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.దానికోసం వికీప్రాజెక్టు/ఎన్నికలు/ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు జాబితా-2024 అనునొక పేజీని తయారుచేయబడింది.ప్రాజెక్టుకు కాలపరిమితి లేదు. వ్యాసాల సృష్టింపుకు పరిమితి లేదు.ఈ ప్రాజెక్టులో ఆసక్టి ఉన్న వాడుకరులు ఆ పేజీలో సంతకం చేసి మరిన్ని వ్యాసాలు సృష్టించగలరని ఆశించుచున్నాను.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Chavala, Arjuna rao (2019-06-15). "Edits by users for set of pages in date range".

వనరులు

[మార్చు]