వికీపీడియా:వికీప్రాజెక్టు/జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఇన్ ఇండియా ఎడిట్-అ-థాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

25 జనవరి నుంచి 31 జనవరి 2016 వరకు, సీఐఎస్-ఎ2కె భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఓ ఎడిట్-అ-థాన్ నిర్వహిస్తోంది. భారతదేశంలోని భౌగోళిక గుర్తింపు పొందిన అంశాల (జాగ్రఫికల్ ఇండికేషన్స్) గురించి వ్యాసాలు సృష్టించడం అభివృద్ధి చేయడం ఎడిట్-అ-థాన్ లక్ష్యాలు.

Join NOW
A central participants list is being maintained on Meta-Wiki. Once you sign up here, you may add your name there also, else we'll update manually.

ఆశించేవి

[మార్చు]

మీరు ఎడిట్-అ-థాన్లో పాల్గొంటే, కనీసం 3 వ్యాసాలు సృష్టించడమో, విస్తరించడమో చేస్తారని ఆశిస్తాం. ఐతే ఏదేమైనా మీరు మీకెన్ని వ్యాసాల మీద పనిచేయాలనిపిస్తే అన్నిటిపైనే పనిచేయవచ్చు. వికీపీడియా పాలసీలను అనుసరించి వ్యాసాలు రాయవలసి ఉంటుంది. నిరుపయోగకరమైన మొలకలు సృష్టించడాన్ని ప్రోత్సహించడం లేదు. వ్యాసాన్ని కనీసం 3500 బైట్లు పైబడి అభివృద్ధి చేయాలి.

నియమాలు

[మార్చు]

జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఇన్ ఇండియా ఎడిటథాన్లో భాగంగా పరిగణించాలంటే అది ఈ కింది నియమాలను అనుసరించివుండాలి.

  1. కొత్త వ్యాసం అయితే 25 జనవరి 2016న 0:00 UTCకు మరియు 31 జనవరి 2016న 23:59 UTCకు మధ్య సృష్టించివుండాలి .
  2. Creation/Expansion rule: మీరు కొత్త వ్యాసాన్ని సృష్టిస్తున్నట్టైతే, ఆ కొత్త వ్యాసం కనీసం 3,500 బైట్లు మరియు దాదాపు 300 పదాల పొడవున ఉండాలి (పదాల సంఖ్యలోంచి మూసలు, ఇన్ఫోబాక్సులు, రిఫరెన్సులు తదితరాలు తీసివేసి గణించాలి), మీరు గనుక ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని విస్తరిస్తూంటే, ఆ వ్యాసాన్ని కనీసం 3000 బైట్లకు విస్తరించాలి, (పదాల సంఖ్యలోంచి మూసలు, ఇన్ఫోబాక్సులు, రిఫరెన్సులు తదితరాలు తీసివేసి లెక్కించాలి.)
  3. వ్యాసం కాపీహక్కుల ఉల్లంఘనకు గురైన అంశం కాకూడదు, నిర్ధారింపదగినది మరియు ఇతర ముఖ్యమైన వికీపీడియా పాలసీలను అనుసరించాలి.
  4. వ్యాసానికి చక్కని మూలాలు ఉండాలి;
  5. వ్యాసం పూర్తిగా యాంత్రికానువాదం ద్వారా చేసియంది కాకూడదు.
  6. వ్యాసాల్లో నిర్వహణ మూసలు ఉండకూడదు.
  7. వ్యాసానికి భౌగోళిక గుర్తింపు పొందిన అంశాల (జాగ్రఫికల్ ఇండికేషన్స్)తో నేరుగా సంబంధం ఉండాలి. (see Proposed articles).

పాల్గొనే సభ్యులు

[మార్చు]
మీ ప్రగతిని ఇక్కడ, ఈ ఫార్మాట్లో నమోదుచేయండి: Example (talk) (Article 1, Article 2, Article 3, Article 4, Article 5)
  1. Vin09 (talk) 18:00, 18 January 2016 (UTC)
  2. Imahesh3847 --Imahesh3847 (talk) 08:59, 20 January 2016 (UTC)mahesh
  3. Rajasekhar1961--Rajasekhar1961 (talk) 05:06, 21 January 2016 (UTC)
  4. Rahmanuddin (talk) 09:35, 21 January 2016 (UTC)
  5. Pavan santhosh.s (talk) 19:28, 21 January 2016 (UTC) (పూణెరీ పగడి, చన్నపట్న బొమ్మలు, కాంగ్రా తేనీరు)
  6. JVRKPRASAD (talk) 22:39, 21 January 2016 (UTC) (కోయంబత్తూరు వెట్ గ్రైండర్, ధార్వాడ్ పెఠా, కోవై కోరా కాటన్, సేలం సిల్క్, భవానీ జంపఖానా, ముగ పట్టు, భాగల్పురి సిల్క్, చందేరి చీర)
  7. Nrgullapalli (చర్చ) 02:23, 22 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Bhaskaranaidu (talk) 09:32, 22 January 2016 (UTC)
  9. ƬheStrikeΣagle 12:46, 22 January 2016 (UTC)
  10. Pranayraj1985 (చర్చ) 13:11, 22 జనవరి 2016 (UTC) (ఇల్కాల్ చీర)[ప్రత్యుత్తరం]
  11. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:49, 22 జనవరి 2016 (UTC) (శ్రీకాళహస్తి కలంకారీ, మచిలీపట్నం కలంకారీ, బుడితి కంచు, ఇత్తడి పని, గుంటూరు సన్న మిరపకాయ, మంగళగిరి చీరలు మరియు వస్త్రాలు, తంజావూరు వీణ, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ చిత్రపటాలు, గద్వాల్ చీర, మైసూరు పట్టు, ఉప్పాడ జమ్‌దానీ చీరలు, ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు‎, ఆరణి పట్టు, ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట, సిద్ధిపేట గొల్లభామ, కాంచీపురం పట్టు, ఫజ్లి మామిడి, నిర్మల్ ఫర్నిచర్ )[ప్రత్యుత్తరం]
  12. --Meena gayathri.s (talk) 05:38, 23 January 2016 (UTC)
  13. Kasyap (talk) 10:56, 24 January 2016 (UTC)
  14. --స్వరలాసిక (talk) 07:46, 25 January 2016 (UTC)(Articles: జిందా తిలిస్మాత్,శివకాశి బాణాసంచా, జైపూర్ కాలు)

వ్యాసాలు

[మార్చు]

ఈ కిందివి ప్రతిపాదిత వ్యాసాలు, ఏదేమైనా సృష్టించేముందు మీ వికీపీడియాలో నోటబిలిటీ, వ్యాసాల పేర్లు పరిశీలించండి.



రకం
ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాళహస్తి కలంకారీ హస్తకళ
కొండపల్లి బొమ్మలు హస్తకళ
మచిలీపట్నం కలంకారీ హస్తకళ
బుడితి కంచు, ఇత్తడి పని హస్తకళ
ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట హస్తకళ
ఉప్పాడ జమ్‌దానీ చీరలు హస్తకళ
తిరుపతి లడ్డు ఆహార పదార్థం
గుంటూరు సన్న మిరపకాయ వ్యవసాయం
వెంకటగిరి చీర హస్తకళ
బొబ్బిలి వీణ హస్తకళ
మంగళగిరి చీరలు మరియు వస్త్రాలు హస్తకళ
ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు నేత
అస్సాం ముగ పట్టు హస్తకళ
అస్సాం (సంప్రదాయ) లొగొ వ్యవసాయం
అస్సాం ముగ సిల్క్ (లొగొ) హస్తకళ
బీహార్ మధుబని చిత్రకళ హస్తకళ
బీహార్ అప్లిక్ – ఖత్వా పాచ్ వర్క్ హస్తకళ
బీహార్ సుజిని ఎంబ్రాయిడరీ వర్క్ హస్తకళ
భాగల్పురి సిల్క్ హస్తకళ
ఛత్తీస్‌గఢ్ బస్తర్ ధోక్రా హస్తకళ
బస్తర్ వూడెన్ క్రాఫ్ట్ హస్తకళ
బస్తర్ ఇనుప వస్తు కళ హస్తకళ
చంపా పట్టుచీర మరియు వస్తాలు హస్తకళ
బస్తర్ ఢోక్రా హస్తకళ
గోవా Fenni ఉత్పాదకత
గుజరాత్ Sankheda Furniture హస్తకళ
Agates of Cambay హస్తకళ
కఛ్ ఎంబ్రాయిడరీ హస్తకళ
Tangaliya Shawl హస్తకళ
సూరత్ జరీ హస్తకళ హస్తకళ
గిర్ కేసర్ మామిడి వ్యవసాయం
Bhalia Wheat వ్యవసాయం
కఛ్ శాలువా హస్తకళ
Patan Patola హస్తకళ
హిమాచల్ ప్రదేశ్ కులు శాలువా హస్తకళ
కాంగ్రా తేనీరు వ్యవసాయం
చంబా రుమాలు హస్తకళ
కిన్నోరి శాలువా హస్తకళ
కులు శాలువా వస్త్రాలు
జమ్ము& కాశ్మీర్ Kani Shawls హస్తకళ
కాశ్మీరు పష్మినా హస్తకళ
Kashmir Sozani Craft హస్తకళ
Kashmir Papier Mache హస్తకళ
Kashmir Walnut Wood Carving హస్తకళ
Khatamband హస్తకళ
కర్నాటక మైసూరు పట్టు హస్తకళ
మైసూరు అగర్‌బత్తి ఉత్పాదకత
బిద్రీ కళ హస్తకళ
చెన్నపట్నం బొమ్మలు హస్తకళ
మైసూరు రోజ్‌వుడ్ చెక్కుడు హస్తకళ
మైసూరు చందన తైలం ఉత్పాదకత
మైసూరు సాండల్ సబ్బు ఉత్పాదకత
Kasuti Embroidery హస్తకళ
మైసూరు సాంప్రదాయక చిత్రపటాలు హస్తకళ
మైసూరు తమలపాకు వ్యవసాయం
నంజనగుడి అరటి వ్యవసాయం
మైసూరు మల్లి వ్యవసాయం
ఉడిపి మల్లి వ్యవసాయం
Hadagali Jasmine వ్యవసాయం
ఇల్కాల్ చీర హస్తకళ
Ganjifa cards of Mysore (Karnataka) హస్తకళ
Navalgund Durries హస్తకళ
Karnataka Bronze Ware హస్తకళ
Molakalmuru Sarees హస్తకళ
Monsooned Malabar Arabica Coffee వ్యవసాయం
Monsooned Malabar Robusta Coffee వ్యవసాయం
ఊటీ పచ్చ ఏలకులు వ్యవసాయం
Dharwad Pedha ఆహార పదార్థం
Devanahalli Pomello వ్యవసాయం
Appemidi Mango వ్యవసాయం
కమలాపూర్ ఎరుపు అరటి వ్యవసాయం
Sandur Lambani Embroidery హస్తకళ
Byadgi chilli వ్యవసాయం
ఉడిపి మట్టు గుల్ల వంకాయ వ్యవసాయం
బెంగళూరు నీలి ద్రాక్ష వ్యవసాయం
కేరళ Aranmula Kannadi హస్తకళ
అల్లెప్పీ కొబ్బరిపీచు హస్తకళ
నవారా బియ్యం వ్యవసాయం
Palakkadan Matta Rice వ్యవసాయం
Changalikodan of Kerala Banana
మలబారు మిరియాలు వ్యవసాయం
Spices - Alleppey Green Cardamom వ్యవసాయం
Maddalam of Palakkad హస్తకళ
Screw Pine Craft of Kerala హస్తకళ
Brass Broidered Coconut Shell Crafts of Kerala హస్తకళ
పొక్కలి బియ్యం వ్యవసాయం
Vazhakulam Pineapple వ్యవసాయం
Cannanore Home Furnishings హస్తకళ
Balaramapuram Sarees and Fine Cotton Fabrics హస్తకళ
Kasaragod Sarees హస్తకళ
Kuthampully Saree హస్తకళ
Central Travancore Jaggery వ్యవసాయం
Wayanad Jeerakasala Rice వ్యవసాయం
Wayanad Gandhakasala Rice వ్యవసాయం
Payyannur Pavithra Ring హస్తకళ
Chendamangalam Dhoties & Set Mundu హస్తకళ
Kaipad Rice వ్యవసాయం
Chengalikodan Banana వ్యవసాయం
మధ్య ప్రదేశ్ చందేరి చీర హస్తకళ
ఇండోర్ తోలుబొమ్మలు హస్తకళ
Bagh Prints of Madhya Pradesh హస్తకళ
Bell Metal Ware of Datia and Tikamgarh హస్తకళ
Maheshwar Sarees & Fabrics హస్తకళ
Bell Metal Ware of Datia and Tikamgarh (Logo) హస్తకళ
మహారాష్ట్ర Solapuri chaddar హస్తకళ
Solapur Terry Towel హస్తకళ
నాగపూరు నారింజ వ్యవసాయం
పూణెరీ పగడి హస్తకళ
Nashik Valley Wine ఉత్పాదకత
Paithani Sarees and Fabrics హస్తకళ
Mahabaleshwar Strawberry వ్యవసాయం
నాసిక్ ద్రాక్షపండ్లు వ్యవసాయం
Warli Painting హస్తకళ
Kolhapur Jaggery వ్యవసాయం
మణిపూర్ Shaphee Lanphee వస్త్రాలు
Wangkhei Phee వస్త్రాలు
Moirang Phee వస్త్రాలు
నాగాలాండ్ Naga Mircha వ్యవసాయం
ఒడిషా Orissa Pattachitra (logo) వస్త్రాలు
Kotpad Handloom fabric హస్తకళ
Orissa Ikat హస్తకళ
కోనార్క రాతిచెక్కుడు హస్తకళ
Pattachitra హస్తకళ
Pipli Applique Work హస్తకళ
Khandua Saree and Fabrics హస్తకళ
Gopalpur Tussar Fabrics హస్తకళ
Ganjam Kewda Rooh వ్యవసాయం
Ganjam Kewda Flower వ్యవసాయం
Dhalapathar Parda & Fabrics హస్తకళ
Sambalpuri Bandha Saree & Fabrics హస్తకళ
Bomkai Saree & Fabrics హస్తకళ
Habaspuri Saree & Fabrics హస్తకళ
Berhampur Patta (Phoda Kumbha) Saree& Joda హస్తకళ
పుదుచ్చేరి Villianur Terracotta Works హస్తకళ
Tirukanur Papier Mache Craft హస్తకళ
పంజాబ్, హర్యానా & రాజస్థాన్ Phulkari హస్తకళ
రాజస్థాన్ Kota Doria హస్తకళ
Blue Pottery of Jaipur హస్తకళ
Molela Clay Work హస్తకళ
Kathputlis of Rajasthan హస్తకళ
Sanganeri Hand Block Printing హస్తకళ
Bikaneri Bhujia వ్యవసాయం
Kota Doria (Logo) హస్తకళ
Bagru Hand Block Print హస్తకళ
Thewa Art Work హస్తకళ
తమిళనాడు Salem Fabric హస్తకళ
కాంచీపురం పట్టు హస్తకళ
భవానీ జంపఖానా హస్తకళ
Madurai Sungudi హస్తకళ
కోయంబత్తూరు వెట్ గ్రైండర్ ఉత్పాదకత
తంజావూరు చిత్రకళ హస్తకళ
Temple Jewellery of Nagercoil హస్తకళ
Thanjavur Art Plate హస్తకళ
E. I. Leather ఉత్పాదకత
సేలం సిల్క్ (సేలం వెంపట్టు) హస్తకళ
కోవై కోరా కాటన్ హస్తకళ
ఆరణి పట్టు హస్తకళ
Swamimalai Bronze Icons హస్తకళ
Eathomozhy Tall Coconut వ్యవసాయం
తంజావూరు బొమ్మ హస్తకళ
Nilgiri (Orthodox) Logo వ్యవసాయం
విరూపాక్షి కొండ అరటి వ్యవసాయం
Sirumalai Hill Banana వ్యవసాయం
మదురై మల్లి వ్యవసాయం
Pattamadai Pai (‘Pattamadai Mat’) హస్తకళ
Nachiarkoil Kuthuvilakku (‘Nachiarkoil Lamp’) హస్తకళ
Chettinad Kottan హస్తకళ
Toda Embroidery హస్తకళ
తంజావూరు వీణ హస్తకళ
తెలంగాణా పోచంపల్లి చీరలు హస్తకళ
కరీంనగర్ వెండి నగిషీ హస్తకళ
నిర్మల్ బొమ్మలు హస్తకళ
నిర్మల్ ఫర్నిచర్ హస్తకళ
నిర్మల్ చిత్రకళ హస్తకళ
గద్వాల్ చీరలు హస్తకళ
హైదరాబాద్ హలీమ్ ఆహార పదార్థం
చెరియాల్ పటచిత్రాలు హస్తకళ
పెంబర్తి లోహ హస్తకళ హస్తకళ
సిద్ధిపేట గొల్లభామ హస్తకళ
నారాయణపేట చేనేత చీర హస్తకళ
ఉత్తర ప్రదేశ్ Allahabad Surkha వ్యవసాయం
చికెంకారీ ఎంబ్రాయిడరీ హస్తకళ
Mango Malihabadi Dusseheri వ్యవసాయం
Banaras Brocades and Sarees హస్తకళ
Hand made Carpet of Bhadohi చేతితో చేసిన తివాచీలు
Agra Durrie హస్తకళ
Farrukhabad Prints హస్తకళ
Lucknow Zardozi హస్తకళ
Banaras Brocades and Sarees (logo) హస్తకళ
Kalanamak Rice వ్యవసాయం
Firozabad Glass హస్తకళ
Kannauj Perfume ఉత్పాదకత
Kanpur Saddlery ఉత్పాదకత
Moradabad Metal Craft హస్తకళ
Saharanpur Wood Craft హస్తకళ
చేతితో చేసిన తివాచీలు of Mirzapur చేతితో చేసిన తివాచీలు
చేతితో చేసిన తివాచీలు of Banaras చేతితో చేసిన తివాచీలు
ఆగ్రా పేఠా మిఠాయిలు
Mathura Peda మిఠాయిలు
పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ తేనీరు వ్యవసాయం
Nakshi Kantha హస్తకళ
శాంతినికేతన్ తోలువస్తువులు హస్తకళ
Laxman Bhog Mango వ్యవసాయం
Khirsapati (Himsagar) Mango వ్యవసాయం
ఫజ్లి మామిడి వ్యవసాయం
Santipore Saree హస్తకళ
Baluchari Saree హస్తకళ
Dhaniakhali Saree హస్తకళ
Joynagar Moa Food Stuff
See here