వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు/బేరీజు
మూస:Infobox Indian former Kabaddi playerఅన్ను వేణుగోపాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు. ఆయన [[1996 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో అధికారి|language=te}}</ref>
జననం, విద్యాభాస్యం
[మార్చు]అన్న వేణుగోపాల్, 01 ఏప్రిల్ 1969ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంబాపట్ల జిల్లా, సంతనూతలపాడు మండలం, పేర్నమిట్ట గ్రామంలో అన్ను వెంకటేశ్వర్లు, చిలకమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1985 లో పేర్నమిట్ట జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యను, 1987 లో ఒంగోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఒంగోలులోని డిగ్రీ కళాశాల నుండి 1990లో డిగ్రీ పూర్తి చేశాడు.
క్రీడా జీవితం
[మార్చు]1994లో తమిళనాడులోని వేలూరు లో జరిగిన 42వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్ ప్ లో ఆంధ్ర తరఫున ప్రాథమితీయ వహించాడు. 1995 లో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జరిగిన 43వ సీనియర్ నేషన్ కబడి ఛాంపినట్లు ఆంధ్ర తరఫున ప్రాథమిక వహించాడు. 1996లో కర్ణాటకలోని దేవనగిరిలో జరిగిన 44వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ తో ఆంధ్ర కబడ్డీ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించాడు. 1997లో బెంగళూరులో జరిగిన నాలుగవ జాతీయ క్రీడలలో ఆంధ్ర కబుర్లు చెట్టు తరఫున ప్రాతినిధ్యo వహించాడు. 1998లో మహారాష్ట్రలోని బీడ్ లో జరిగిన సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ఆంధ్ర కబడ్డీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1998లో కర్ణాటక రాష్ట్రం మంగుళూరులో జరిగిన 18వ ఫెడరేషన్ కప్ కబడ్డీ టోర్నమెంట్లో హైదరాబాద్ కబడ్డీ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించారు. 1999లో మణిపూర్ లో జరిగిన 5 వ నేషనల్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2000 సంవత్సరంలో శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన మూడవ ఆసియా కబడ్డీ ఛాంపియన్ లో భారతదేశం తరఫున ప్రాతినిధ్య వహించి బంగారు పతకం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు. 2001లో కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన 48వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2000 సంవత్సరం లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాన్ని అందుకున్నారు. 10 సంవత్సరాల పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిటీలో మెంబర్గా పనిచేశారు. 1993 94 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో, 1995లో దక్షిణ మధ్య రైల్వేలో పనిచేసి 1996లో నిదరుడు సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాదు నందు డిఎస్పీగా నిర్వహిస్తున్నారు.