వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తరగతుల సరళి[మార్చు]

  • ఈ పాఠ్య ప్రణాళిక ఆన్‌లైన్‌లో వీడియో కాల్ ద్వారా నేర్పుతారు. దానికి ఉపయోగించే సాఫ్ట్ వేర్ అందరికీ వీలుగా ఉండేదే అయివుంటుంది, ముందుగా సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది.
  • రెండవ ఆదివారం తొలి తరగతి అయితే మలి తరగతి నాలుగవ ఆదివారం జరుగుతుంది. అలా తరగతికి తరగతికి నడుమ రెండు వారాల వ్యవధి ఉంటుంది.
  • ప్రతీ తరగతి గంటకు, గంటన్నర వ్యవధిలో సాగుతాయి.
  • తరగతికి, తరగతికి మధ్య వ్యవధిలో పాల్గొన్న సభ్యులు టాస్కులు చేయాల్సివుంటుంది.

శిక్షణా తరగతులు[మార్చు]

  • తొలి తరగతి: 2019 ఫిబ్రవరి 10, రెండవ ఆదివారం; ఉదయం 10.30 - 12
  • రెండవ తరగతి: 2019 ఫిబ్రవరి 24, నాలుగవ ఆదివారం
  • మూడవ తరగతి: 2019 మార్చి 10, రెండవ ఆదివారం
  • నాలుగవ తరగతి: TBD

ముందస్తు నమోదు[మార్చు]

పాల్గొనడానికి ఆసక్తి ఉన్న సభ్యులు ముందస్తు నమోదు ఈ కింద సంతకం చేయండి.

  1. Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:16, 1 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Ajaybanbi (చర్చ) 07:23, 2 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ఆసక్తి ఉంది. 10 వ తేదీన కుదరదు. మిగతా తేదీల్లో అప్పటి వీలును బట్టి చేరుతాను. __చదువరి (చర్చరచనలు)
  4. JVRKPRASAD (చర్చ) 05:53, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  5. పాల్గోనవలసిన కార్యక్రమం. వేరే కార్యక్రమాలు ఉన్నందున పాల్గొనలేకపోవుచున్నాను.తరువాత కార్యక్రమాలకు అవకాశం చూసుకొని పాల్గొనగలను --యర్రా రామారావు (చర్చ) 16:00, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  6. అవకాశం ఉన్నప్పుడంతా ఈ కార్యక్రంలో పాల్గొంటాను.T.sujatha (చర్చ) 16:04, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  7. IM3847 (చర్చ) 10:12, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పాల్గొనేవారి నుంచి ఆశించేవి[మార్చు]

  • ఫాలో-అప్ టాస్కులు చేయాల్సి ఉంటుంది. వీటిలో వారికి శిక్షకుల సహకారం ఉంటుంది.
  • క్లాసుల పరిధికి మించిన విషయాలపై విస్తారమైన చర్చలు చేయరాదు.
  • ప్రత్యేకించి తీవ్ర వాద ప్రతివాదనలు తరగతుల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని నిరోధించడానికి శిక్షకులు తగ్గ నిర్ణయాలు తీసుకుంటూంటారు.

తరగతుల నుంచి ఆశించదగ్గవి[మార్చు]

  • కేవలం ముందుగా ప్రస్తావించిన అంశాల పరిధిలో అవగాహన, చర్చ, ఉదాహరణ సహితమైన వివరణ.
  • ఇవి కేవలం వాడుకరుల పరిధిలోని అంశాలపైనే తప్ప, నిర్వాహక పరిధిలోని చర్యలపై శిక్షణ కాదు.
  • ప్రస్తుతం, గతంలో జరిగిన తెవికీ మేలుకీళ్ళపై వ్యక్తిగతాభిప్రాయాలు పంచుకునేందుకు వేదిక కాదు. పరిధికి మించిన అంశాలపై వాద ప్రతివాదాలకు వేదిక చేయాలని ప్రయత్నించరాదు.

ప్రణాళిక[మార్చు]

తొలి తరగతి[మార్చు]

  1. వికీపీడియా ఆలోచన వెనుక మౌలిక విషయాలు?
  2. ఐదు మూలస్తంభాలు
  3. కోర్ కంటెంట్ పాలసీలు
    1. తటస్థ దృక్కోణం
    2. నిర్ధారత్వం
    3. మౌలిక పరిశోధన వద్దు
  4. ఏది వికీపీడియా కాదు?

చేయాల్సిన టాస్కులు:

  • ఒక్కొక్కరు సభ్యులు వారికి సూచించిన వ్యాసాల్లో తటస్థ దృక్కోణం, మౌలిక పరిశోధనలు ఎలా ఉన్నాయో పరిశీలించి, అందుకు లోపం ఉన్న వాక్యాలు సరిజేయాలి.

రెండవ తరగతి[మార్చు]

  1. సభ్యులు వారు చేసిన పరిశీలన చెప్పడం
  2. శైలి మార్గదర్శకాలు
  3. కాపీహక్కులు

చేయాల్సిన టాస్కులు:

  • కనీసం 5 వ్యాసాలను ఎంచుకుని, చర్చించిన పాలసీలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న అంశాలను సరిదిద్దాలి. వీలుంటే గత తరగతి గ్యాపులో విశ్లేషించిన వ్యాసాలపై ఈ పని చేయాలి.
  • వారు భవిష్యత్తులో పనిచేయదలుచుకున్న వ్యాసాల మీద పనిచేయాలి.

మూడవ తరగతి[మార్చు]

  1. మూలాలు
    1. నమ్మదగ్గ మూలాలు
    2. మూలాల రకాలు: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి మూలాలు
  2. ఉపకరణాలు
    1. సైటేషన్లు ఇచ్చే పద్ధతి: సాధారణ సైటేషన్లు, బుక్ సైటేషన్లు
    2. ఆర్కైవ్ చేయడం

చేయాల్సిన టాస్కులు:

  • ఏదోక వ్యాసంలో కనీసం 5 మూలాలు చేర్చాలి.
  • ప్రాథమిక స్థాయి మూలాలతో సమర్థించిన విశ్లేషణాత్మక వాక్యాలను ఐదిటిని గుర్తించి మార్చాలి.

నాలుగవ తరగతి[మార్చు]

  1. మంచి వ్యాసం ప్రమాణాలు
    1. విశేష వ్యాసంతో తేడాలు
  2. మంచి వ్యాసం ప్రాసెస్
    1. ప్రతిపాదించడం
    2. సమీక్షించడం
    3. రెండవ సమీక్ష
    4. పున:సమీక్ష

చేయాల్సిన టాస్కులు:

  • మంచి వ్యాసం ప్రమాణాలను అధ్యయనం చేయాలి.
  • మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఓ వ్యాసాన్ని గ్రూపులోని ఇద్దర్లో ఒకరు సమీక్షిస్తే, మరొకరు అభివృద్ధి చేయాలి. అలా చెరొకరు ఒకటి సమీక్షించడం, ఒకటి అభివృద్ధి చేయాలి.