వికీపీడియా:వికీప్రాజెక్టు/పంజాబ్ ఎడిటథాన్/ఎడిటథాన్ మొలకల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కింది వ్యాసాలు పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా తయారైన వ్యాసాల్లో మొలక స్థాయిలో ఉన్న వ్యాసాలు ఇవి. వీటిని అభివృద్ధి చేయదలచినవారు బాధ్యత స్వీకరించేవారు అన్న విభాగంలో సంతకం చేసి విస్తరించవచ్చు. ఆంగ్ల వ్యాసంలో కూడా అంతే సమాచారం ఉండటమో, వేరే మూలాలు దొరికినప్పుడు (మీకు రాసే తీరికలేకుంటే) అదంతా వ్యాఖ్యలో రాయవచ్చు. వ్యాసం విస్తరణ పూర్తై మొలక వ్యాసం స్థాయి దాటితే మొలక స్థాయి దాటిందని స్థితిలో రాయండి.

వ్యాసం బాధ్యత స్వీకరించేవారు స్థితి వ్యాఖ్య
గిద్దా --రవిచంద్ర (చర్చ) 08:49, 4 ఆగష్టు 2016 (UTC) ఇంగ్లీష్ వికీలో కూడా ఇంతకు మించి లేదు.
సమ్మి (నృత్యం)
పంజాబ్ లో క్రీడలు --Meena gayathri.s (చర్చ) 14:33, 2 ఆగష్టు 2016 (UTC) మొలక స్థితి దాటించాను.
పంజాబీ భథీ --Meena gayathri.s (చర్చ) 15:22, 2 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయి దాటించాను. ఇంగ్లీష్ వికీలో కూడా ఇంతకు మించి లేదు.
పంజాబీ తండూర్ --Meena gayathri.s (చర్చ) 15:35, 2 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయి దాటించాను. ఇంగ్లీష్ వికీలో కూడా ఇంతకు మించి లేదు.
ఆవత్ పౌని --Meena gayathri.s (చర్చ) 16:27, 2 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయి దాటించాను. ఇంగ్లీష్ వికీలో కూడా ఇంతకు మించి లేదు.
పంజాబ్ ఆర్థిక వ్యవస్థ --రవిచంద్ర (చర్చ) 17:46, 2 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయిని దాటించాను
పంజాబ్ విద్యా వ్యవస్థ --రవిచంద్ర (చర్చ) 17:46, 2 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయిని దాటించాను
చడ్డీ బనియన్ గ్యాంగ్ --రవిచంద్ర (చర్చ) 17:54, 2 ఆగష్టు 2016 (UTC) సమాచారం ఉన్నంత మేర విస్తరించాను
కిలా రాయపూర్ ఆటల పోటీలు --రవిచంద్ర (చర్చ) 06:18, 3 ఆగష్టు 2016 (UTC) సమాచారం ఉన్నంతమేర విస్తరించాను. మొలక స్థాయి దాటింది
మహారాజ రంజిత్ సింగ్ అవార్డు --Meena gayathri.s (చర్చ) 07:18, 3 ఆగష్టు 2016 (UTC) విశ్వనాథ్ గారి సహాయంతో వ్యాసాన్ని 11.5 బైట్లకు పెంచాము ఆంగ్ల వికీలో సమాచారం లేదు, ఇద్దరం మూలల్లోకి వెళ్ళి ఎక్కడో ఉన్న సమాచారంతో వ్యాసం పూర్తి చేశాం
కాళి బేయ్న్ --Meena gayathri.s (చర్చ) 15:13, 3 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయి దాటించాను.
పురాణ్ భగత్ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:19, 5 ఆగష్టు 2016 (UTC)
గురుదాస్ మాన్ --రవిచంద్ర (చర్చ) 17:01, 2 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయిని దాటించాను
అజిత్ పాల్ సింగ్ --రవిచంద్ర (చర్చ) 18:10, 2 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయిని దాటించాను
సత్నాం సింగ్ భమారా --రవిచంద్ర (చర్చ) 06:47, 3 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయిని దాటించాను
బోలియాన్ --రవిచంద్ర (చర్చ) 07:04, 3 ఆగష్టు 2016 (UTC) మొలక స్థాయిని దాటించాను