వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా లో పటములు గురించిన విషయాలు. తెలుగు వికీలో దేశ, రాష్ట్ర, జిల్లా పటాలు చేర్చబడినవి. జిల్లా స్థాయి పటాలు రాష్ట్ర ప్రభుత్వ జాలస్థలం నుండి తీసుకొనబడినవి. వీటినే కొంత మార్పులు చేసి మండలాలను గుర్తించు పటాలు చేయబడినవి. రాష్ట్ర స్థాయి పటము, దేశ స్థాయి పటంనుండి తీసుకొనబడినది. దీనిపై భారత స్థలసమాచార పెట్టెలో అక్షాంశ రేఖాంశాలు ఇవ్వటంద్వారా, పటముపై పాఠ్యము చేర్చవచ్చును.

వికీలో పటముల చరిత్ర[మార్చు]

2005-2009 ప్రాంతంలో పటములు చేర్చినవారిలో కొంతమంది. User:Chaduvari, User:Mpradeep, User:వైజాసత్య, User:Dev. చాలావరకు జాలంలో అందుబాటులోవున్న పటములను నేరుగా, లేక SVG రూపానికి మార్చి, మండలాలకు, జిల్లాలకు చేర్చారు. ఆ తరువాత User:Arjunaraoc ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ భౌతిక పటము QGIS సాఫ్ట్వేర్ వాడి తయారు చేసి చేర్చాడు. User:Adityamadhav83 కామన్స్ లో తెలంగాణ పటములు చేర్చారు. తెలంగాణా విభజన తర్వాత, సరిహద్దులలో సవరణతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణా కొత్త పటాలను User:Arjunaraoc 2019 లో చేర్చాడు.

భారత ప్రధాన పటం[మార్చు]

భారతదేశం(equirectangular)
భారతదేశం(Lambert Conical Orthomorphic)

ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన పటం[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ (Equirectangular )
ఆంధ్ర ప్రదేశ్ (1956-2014)(Lambert Conical Orthomorphic)

తెలంగాణ ప్రధాన పటం[మార్చు]

తెలంగాణ( Equirectangular)

స్థానాల గుర్తుల ఉదాహరణ[మార్చు]

ఈ గుర్తులు ప్రధాన పటం సరిహద్దులపై ఆధారపడినవి. ఆ వి‌వరాలు ఉదాహరణగా మూస:Location_map_India_Andhra_Pradesh లో వున్నాయి. పటం మార్చినపుడు మూల పటంలో తెలిపిన హద్దులు ఈ మూస లో చేర్చాలి. ప్రధాన పేరుబరిలో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వ్యాసం కూడా చూడండి.

తొలిదశ-చేయవలసినవి[మార్చు]

పటముల సవరణ[మార్చు]

  • తెలంగాణ 33 జిల్లాల పటము (equirectangualr)తో పటములు సరిచేయుట
  • ప్రదేశ సూచికలు చూపుటకు వాడే రకరకాల మూసలకు బదులు కొత్త {{Infobox Settlement}} లేక సాధారణ స్థాయి మూసలు వాడాలి. IIJ వాడకూడదు. చర్చాపేజీ చూడండి.
  • ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి భౌగోళిక స్వరూపం లో మార్పులు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో. (జిల్లాల పటములో 2019-03-28 న చేయబడినవి, మండల స్థాయిలో {{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం}} వాడిన చోట్ల సరిచేయబడినవి..
  • {{Infobox Settlement}} లో సూచిక పటముకు బదులుగా {{infobox mapframe}} వాడడం మంచిదా? తీరప్రాంతపు జిల్లాలు సముద్రభాగం కూడా జిల్లాలోనే చూపిస్తున్నది కావున తీరప్రాంతపు జిల్లాలకు వాడలేము. గుంటూరు జిల్లా ఉదాహరణ క్రింద చూడండి.

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పేజీల మార్పుల స్థితి
జిల్లా స్థితి({{టిక్కు}} వ్యాఖ్యలు
అనంతపురం Yes check.svg
వైఎస్ఆర్ Yes check.svg
కర్నూలు Yes check.svg కర్నూలు జిల్లా మార్పు ఉదాహరణ
కృష్ణా Yes check.svg
గుంటూరు Yes check.svg
చిత్తూరు Yes check.svg
తూర్పు గోదావరి Yes check.svg
నెల్లూరు Yes check.svg
పశ్చిమ గోదావరి Yes check.svg పశ్చిమ గోదావరి జిల్లా మార్పు అక్షరాస్యత (మగ,ఆడ) చేర్చిన ఉదాహరణ
ప్రకాశం Yes check.svg
విజయనగరం Yes check.svg
విశాఖపట్నం Yes check.svg
శ్రీకాకుళం Yes check.svg

వికీమేప్ ఎక్స్టెన్షన్ వాడుక[మార్చు]

మరింత సమాచారానికి కార్టోగ్రాఫర్ ఎక్స్టెన్షన్ మీడియావికీ పేజీచూడండి.

తెలుగు ఉదాహరణ
పై బొమ్మ తెరపట్టు లింకులు ప్రదర్శితమైనప్పుడు


వనరులు వాటి పరిమితులు[మార్చు]

  • Community Created Maps of India వారి డేటా పోర్టల్ [1] లో 2014 నాటి ఎన్నికల హద్దులు, వివరాల దత్తాంశం వుంది. కాని దానిలో తెలంగాణ హద్దు చేర్చబడలేదు.
  • తెలంగాణ హద్దుగల భారత రాష్ట్ర సరిహద్దుల పటము ఐజిఐఎస్ వెబ్సైట్ [2] వుంది.
  • 2014 పునర్వ్యవస్థీకరణ పూర్వపు జిల్లా పటముల వివరాలు జిఎడిఎమ్ సైటులో [3] వున్నాయి.
  • పై వాటినన్నింటిని ఒకచోట పేర్చినపుడు, ఆనుకొనే వుండే హద్దులమధ్య స్వల్పతేడాలున్నాయి.
కామన్స్ లో భారతదేశస్థాయిలో వనరులు File:Indian General Election 2019.svg హద్దులు శుద్ధంగా వున్నాయి కాని భూగోళ గుర్తింపు వివరాలు లేవు. తెలంగాణా హద్దులో భూవిభజన వివరాల ప్రకారం సవరించలేదు. అయితే దీనిని అనువాదం చేయవచ్చు.

ఇవీ చూడండి[మార్చు]

బయటిలింకులు[మార్చు]

మూలాలు[మార్చు]