Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/ప్రాజెక్టు తుది నివేదిక

వికీపీడియా నుండి

2020 సెప్టెంబరు 1 ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు గడువు ముగిసింది. అనుకున్న లక్ష్యాన్ని దాటేసి 39 శాతం అధికంగా సాధించాం. 2000 మొలక పేజీలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుని పని మొదలుపెట్టాం. 2782 పేజీలను విస్తరించాం. మరో 100 పేజీలను విలీనం/దారిమార్పులుగా చేసాం. మొత్తం మీద 2882 మొలక పేజీలను మొలక వర్గం నుండి తీసేసాం.

ప్రాజెక్టు స్థూల గణాంకాలు

[మార్చు]
ప్రాజెక్టు లక్ష్యం 2000 మొలకల విస్తరణ (విలీనాలు, తొలగింపులు కాకుండా)
సాధన 2782 పేజీల విస్తరణ (విలీనాలు, తొలగింపులు కాకుండా)
100 పేజీల విలీనం/దారిమార్పు
మొత్తం: 2882 మొలకల సంస్కరణ
10000 బైట్లకు పైబడిన పేజీలు 516 18.54%
5000 బైట్లకు పైబడిన పేజీలు 1734 62.33%
4000 బైట్లకు పైబడిన పేజీలు 2171 78.04%
3000 బైట్లకు పైబడిన పేజీలు 2570 92.38%
4000 బైట్ల లోపు ఉన్న పేజీలు 611 21.96%
3000 బైట్ల లోపు ఉన్న పేజీలు 212 7.62%
2200 బైట్ల లోపు ఉన్న పేజీలు 11 0.40%
అత్యధిక పరిమాణం ఉన్న పేజీ దిక్సూచి (80,665 బైట్లు )
అత్యల్ప పరిమాణం ఉన్న పేజీ పి.వి.రాఘవరావు (2,112 బైట్లు)
విస్తరణలో చేర్చిన మొత్తం బైట్లు 1,58,21,330 (15.08 మెగాబైట్లు)
సగటున ఒక్కో పేజీలో చేర్చిన బైట్లు 5687
జూన్‌లో తెవికీ మొత్తంలో చేర్చిన నెట్ బైట్లలో ప్రాజెక్టు బైట్ల శాతం 57.49%
జూలై‌లో తెవికీ మొత్తంలో చేర్చిన నెట్ బైట్లలో ప్రాజెక్టు బైట్ల శాతం 51.12%
ఆగస్టు‌లో తెవికీ మొత్తంలో చేర్చిన నెట్ బైట్లలో ప్రాజెక్టు బైట్ల శాతం ఇంకా తెవికీ నెట్ బైట్ల గణాంకాలు అందుబాటులోకి రాలేదు.


ప్రాజెక్టులో మెరుగుపరచిన పేజీలను - విస్తరించినవి, విలీనం/దారిమార్పు చేసినవీ - కింది రెండు వర్గాల్లో చూడవచ్చు:

కొన్ని విశేషాలు

[మార్చు]
  • మొత్తం ప్రాజెక్టులో నమోదు చేసుకున్న వాడుకరులు: 19
    • వీరిలో అసలు విస్తరించని వారు: 5
    • మొత్తం పని చేసిన వారు (నమోదు చేసుకోకపోయినా విస్త్రించారు కొందరు, వారితో కూడా కలిపి): 19
  • ప్రాజెక్టులో ఒక్కరోజులో చేసిన అత్యధిక విస్తరణలు: 157 (ఆగస్టు 30)
  • ప్రాజెక్టులో ఒక్కరోజులో చేర్చిన అత్యధిక బైట్లు: 7,70,000 (ఆగస్టు 30)
  • అత్యధిక పేజీలను విస్తరించిన వాడుకరి: 900 పేజీలు (వెంకటరమణ, చదువరి)
  • ఒక్కరోజులో ఒక వాడుకరి చేసిన అత్యధిక విస్తరణలు: 52 (కశ్యప్, ఆగస్టు 30న)
  • ఒక్కరోజులో ఒక వాడుకరి చేర్చిన అత్యధిక బైట్లు: 4,24,000 (కశ్యప్, ఆగస్టు 30న)
  • ఒక వ్యాసంలో అత్యధిక బైట్లు చేర్చిన వారు: ప్రభాకర్ గౌడ్ నోముల (దిక్సూచి లో 79,293 బైట్లు చేర్చారు)
  • అత్యధిక సగటు బైట్లు: ప్రభాకర్ గౌడ్ నోముల ( 25 పేజీలను విస్తరించి ఒక్కో పేజీలో సగటున 22,897 బైట్లు చేర్చారు)
  • 30,000 బైట్లు దాటిన పేజీలు 11 ఉండగా వాటిలో -
    • ప్రభాకర్ గౌడ్‌ విస్తరించినవి: 6
    • చదువరి‌ విస్తరించినవి: 2
    • వెంకటరమణ విస్తరించినవి: 1
    • పవన్ సంతోష్ విస్తరించినవి: 1
    • కశ్యప్ విస్తరించినవి: 1
  • 40 వివిధ వర్గాల్లోకి వర్గీకరించిన మొత్తం మొలకలు: 6392
    • అందులో ప్రాజెక్టు లక్ష్యం: 2000
    • ప్రాజెక్టు ముగిసాక మిగిలిన మొలకలు: 3452
  • మొత్తం 40 వర్గాల్లోనూ పూర్తిగా విస్తరించి, ఖాళీ అయిపోయిన వర్గాలు: 9

స్థూలంగా వర్గాలవారీగా జరిగిన పని

[మార్చు]

ఒక్కో వర్గంలో ఎన్నేసి పేజీలు మిగిలి ఉన్నాయో చూసి తీసిన గణాంకాలివి. ఏయే వాడుకరి ఎన్నేసి పేజీలు చేసారనే లెక్కలను గణన లోకి తీసుకుని చేసినవి కావు.

క్ర.సం మొలక వర్గం పేరు వివరం మూస పేరు జూన్ 1 న వ్యాసాల సంఖ్య ఇప్పుడు వ్యాసాల సంఖ్య
1 వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు అధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-ఆధ్యాత్మికం}} 76 51
2 వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, అక్కడి విశేషాలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-పుణ్యక్షేత్రాలు}} 35 0
3 వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు పౌరాణిక వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలు. చారిత్రిక వ్యక్తుల వ్యాసాలు ఇందులో చేరవు {{మొలక-పౌరాణిక వ్యక్తులు}} 97 33
4 వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు చారిత్రిక వ్యక్తుల వ్యాసాలతో సహా అన్ని జీవిత చరిత్ర వ్యాసాలు. పౌరాణిక వ్యక్తులు పాత్రలు ఇందులో చేరవు {{మొలక-వ్యక్తులు}} 415 50
5 వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు చరిత్రకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-చరిత్ర}} 31 17
6 వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు వృక్షజాతులు, ప్రజాతులు వగైరా వ్యాసాలు {{మొలక-వృక్షశాస్త్రం}} 155 119
7 వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు మానవుడు కాకుండా ఇతర జంతువులు, పక్షులు, కీటకాలు, సూక్ష్మ జీవులు {{మొలక-జంతుశాస్త్రం}} 89 87
8 వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు మానవ శరీరానికి సంబంధించిన వ్యాసాలు {{మొలక-మానవ దేహం‎}} 63 60
9 వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు స్థలాలు, నదులు, పర్వతాలు వంటి భౌగోళిక విశేషాలు {{మొలక-భౌగోళికం}} 114 0
10 వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు ఇతర శాస్త్ర సాంకేతికాంశాలన్నిటికీ సంబంధించిన వ్యాసాలు {{మొలక-శాస్త్ర సాంకేతికాలు}} 133 92
11 వర్గం:సంస్థల మొలక వ్యాసాలు సంస్థలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-సంస్థ}} 69 37
12 వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు తెలుగు సినిమాల వ్యాసాలు {{మొలక-తెలుగు సినిమా}} 2594 1,325
13 వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు ఆంధ్ర, తెలంగాణ గ్రామాల వ్యాసాలు {{మొలక-గ్రామం}} 560 309
14 వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు పుస్తకాలు, పుస్తక ప్రచురణ సంస్థలు {{మొలక-పుస్తకాలు}} 133 95
15 వర్గం:మీడియా మొలక వ్యాసాలు పత్రికలు, టీవీలు, సీరియళ్ళు, సామాజికమాధ్యమాలు {{మొలక-మీడియా}} 67 38
16 వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు రోడ్లు, రైలు మార్గాలు, ఆనకట్టలు వంటి మౌలిక సదుపాయాలు {{మొలక-మౌలిక సదుపాయాలు}} 32 11
17 వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు రాజకీయాలు, పరిపాలనలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-రాజకీయాలు}} 39 0
18 వర్గం:ఆహార మొలక వ్యాసాలు ఆహారం, వంటలు {{మొలక-ఆహారం}} 41 36
19 వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు ఆరోగ్యం, వైద్యం {{మొలక-ఆరోగ్యం}} 41 38
20 వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు కంప్యూటరు, సాఫ్టువేరు {{మొలక-కంప్యూటరు}} 73 0
21 వర్గం:సంగీత మొలక వ్యాసాలు సంగీతం, సంగీత పరికరాలు {{మొలక-సంగీతం}} 73 41
22 వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు హిందూ పంచాంగానికి సంబంధించిన వ్యాసాలు {{మొలక-హిందూ పంచాంగం}} 395 394
23 వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు సంఖ్యాయుత వ్యాసాలు {{మొలక-సంఖ్య}} 98 85
24 వర్గం:పేర్ల మొలక వ్యాసాలు పేర్లు, ఇంటిపేర్ల వ్యాసాలు {{మొలక-పేరు}} 62 59
25 వర్గం:ఘటన మొలక వ్యాసాలు ఘటనలు, వార్షిక దినోత్సవాలకు చెందిన వ్యాసాలు {{మొలక-ఘటన}} 27 0
26 వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు విద్య, విద్యాలయాల వ్యాసాలు {{మొలక-విద్యాలయం}} 23 0
27 వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు వ్యవసాయానికి సంబంధించిన వ్యాసాలు {{మొలక-వ్యవసాయం}} 24 19
28 వర్గం:తేదీ మొలక వ్యాసాలు తేదీ, వారం, నెల, సంవత్సరాల వ్యాసాలు {{మొలక-తేదీ}} 209 0
29 వర్గం:పరికరాల మొలక వ్యాసాలు పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు సంబంధించిన వ్యాసాలు {{మొలక-పరికరం}} 35 26
30 వర్గం:కళల మొలక వ్యాసాలు కళల వ్యాసాలు {{మొలక-కళ}} 28 18
31 వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు సాహిత్యం, భాషా సంబంధ వ్యాసాలు {{మొలక-సాహిత్యం}} 113 87
32 వర్గం:ఆటల మొలక వ్యాసాలు ఆటలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-ఆట}} 16 9
33 వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు గృహ వస్తువులకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-గృహం}} 44 17
34 వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు భారతీయ సాంప్రదాయిక విజ్ఞాన వ్యాసాలు (జ్యోతిష్యం, క్షుద్ర పూజలు వగైరా) {{మొలక-సాంప్రదాయిక విజ్ఞానం}} 17 10
35 వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు జీవన విధాన సంబంధ వ్యాసాలు {{మొలక-జీవన విధానం}} 78 74
36 వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు అక్షరాల వ్యాసాలు {{మొలక-అక్షరం}} 60 49
37 వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంబంధ వ్యాసాలు {{మొలక-ఆర్థికం}} 14 0
38 వర్గం:సామాజిక మొలక వ్యాసాలు సమాజ సంబంధ వ్యాసాలు {{మొలక-సమాజం}} 88 73
39 వర్గం:కాలం మొలక వ్యాసాలు కాలం, ఋతువులు, దిక్కులు.. తత్సంబంధ వ్యాసాలు {{మొలక-కాలం}} 14 0
40 వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు {{మొలక-ఇతరత్రా}} 117 95
6392 3454

వాడుకరి నివేదికల ప్రకారం వర్గాల వారీగా జరిగిన పని

[మార్చు]

ఒక్కొక్క వాడుకరి తాను చేసిన పని గురించి ఇచ్చిన నివేదికల నుండి సంకలనం చేసిన అంకెలు ఈ పట్టికలో ఉంటాయి. పై విభాగం లోని పట్టిక లోని అంకెలతో పోలిస్తే ఇవి విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. వాడుకరుల గణాంకాల్లోకి కొన్ని ఎక్కి ఉండక పోవచ్చు. లేదా కొన్నిటిని తొలగించినా లెక్కల్లోకి చేరి ఉండక పోవచ్చు. అంచేత ఈ తేడా వస్తుంది. అయితే ప్రాఅజెక్టు తుది నివేదిక గణాంకాలు వాడుకరుల నివేదికలను ఆధారంగా చేసుకుని తయారు చేసినవి. అంటే కింది పట్టికలో చూపినవి.

వెంకటరమణ స్వరలాసిక రవిచంద్ర చదువరి యర్రా రామారావు ప్రణయ్‌రాజ్ వంగరి పవన్ సంతోష్ కశ్యప్ ప్రభాకర్ గౌడ్ నోముల రాము ఉమ్మడిశెట్టి మహేశ్వరరాజు ఇతరులు మొత్తం
వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు 10 0 1 4 5 1 0 0 1 0 0 1 23
వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు 12 0 0 17 0 0 0 0 1 0 0 3 33
వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు 1 0 3 1 18 33 0 0 1 0 0 1 58
వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు 262 21 2 68 1 3 4 0 0 0 0 1 362
వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు 1 0 2 9 1 0 1 0 0 0 0 0 14
వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు 3 0 0 0 3 1 0 1 0 0 0 24 32
వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు 1 0 0 0 1 0 0 0 0 0 0 0 2
వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు 0 0 1 1 0 0 0 0 0 0 0 0 2
వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు 0 0 0 95 9 5 0 0 1 0 0 0 110
వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు 3 0 2 1 0 0 0 29 1 0 0 0 36
వర్గం:సంస్థల మొలక వ్యాసాలు 4 0 8 3 16 0 0 0 0 0 0 0 31
వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు 456 62 83 469 3 196 0 0 0 0 6 0 1275
వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు 4 0 0 0 246 1 0 0 0 0 0 0 251
వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు 19 8 5 2 0 0 0 0 0 0 0 6 40
వర్గం:మీడియా మొలక వ్యాసాలు 5 1 0 1 1 0 0 0 0 0 0 0 8
వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు 1 0 0 9 8 0 0 0 1 0 0 0 19
వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు 28 0 0 1 8 0 0 0 0 0 0 0 37
వర్గం:ఆహార మొలక వ్యాసాలు 5 0 0 1 0 0 0 0 0 0 0 0 6
వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు 1 0 0 1 0 0 0 0 0 0 0 0 2
వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు 0 0 1 2 0 0 0 65 0 1 0 0 69
వర్గం:సంగీత మొలక వ్యాసాలు 31 0 0 1 0 0 0 0 0 0 0 0 32
వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు 1 0 0 0 0 0 0 0 0 0 0 0 1
వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు 11 0 0 1 0 0 0 0 0 0 0 0 12
వర్గం:పేర్ల మొలక వ్యాసాలు 3 0 0 0 0 0 0 0 0 0 0 0 3
వర్గం:ఘటన మొలక వ్యాసాలు 0 1 0 7 4 10 0 0 0 0 2 0 24
వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు 0 5 0 9 7 1 0 0 0 0 0 0 22
వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు 1 0 0 2 1 0 0 0 0 0 0 0 4
వర్గం:తేదీ మొలక వ్యాసాలు 6 10 0 177 15 2 0 0 0 0 0 0 210
వర్గం:పరికరాల మొలక వ్యాసాలు 0 0 0 0 6 0 0 2 0 0 0 0 8
వర్గం:కళల మొలక వ్యాసాలు 1 2 5 0 0 0 0 0 4 0 0 0 12
వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు 10 11 1 1 2 0 0 0 0 0 0 0 25
వర్గం:ఆటల మొలక వ్యాసాలు 0 0 0 2 4 0 0 0 0 0 0 0 6
వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు 7 0 0 2 16 0 0 0 0 0 0 1 26
వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు 3 0 1 1 0 0 0 1 0 0 0 0 6
వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు 0 0 0 2 0 0 0 0 0 0 0 1 3
వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు 0 0 0 0 0 0 10 0 0 0 0 0 10
వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు 0 0 0 7 3 0 0 1 0 0 0 0 11
వర్గం:సామాజిక మొలక వ్యాసాలు 8 0 0 1 1 0 0 0 0 0 0 1 11
వర్గం:కాలం మొలక వ్యాసాలు 2 0 0 1 3 0 0 0 10 0 0 0 16
వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు 0 0 0 1 12 1 0 1 5 0 0 0 20
900 121 115 900 400 254 15 100 25 1 8 39

వాడుకరులు-బైట్లు

[మార్చు]

వివిధ వాడుకరులు చేర్చిన మొత్తం బైట్ల సారాంశం ఇది. ప్రాజెక్టులో మొత్తం 1,58,21,330 బైట్లు చేర్చాం. అందుబాటులో ఉన్న వాడుకరుల గణాంకాల సారాంశం కింది పట్టికలో చూడవచ్చు.

వెంకటరమణ స్వరలాసిక రవిచంద్ర చదువరి యర్రా రామారావు ప్రణయ్‌రాజ్ వంగరి పవన్ సంతోష్ కశ్యప్ (తుది లెక్క కాదు) ప్రభాకర్ గౌడ్ నోముల రాము ఉమ్మడిశెట్టి మహేశ్వరరాజు ఇతరులు మొత్తం ప్రాజెక్టు
మొత్తం బైట్లు 33,69,391 6,67,768 4,20,900 53,07,025 30,59,849 13,60,539 94,993 7,43,689 5,70,175 10,613 59,978 1,56,410 1,58,21,330
మొత్తం పేజీలు 900 121 115 900 400 254 15 100 25 1 8 39 2782
సగటున ఒక్కో పేజీలో చేర్చిన బైట్లు 3744 5519 3660 5897 7650 5356 6333 7437 22807 10613 7497 4011 5687

సమీక్ష

[మార్చు]

ఈ ప్రాజెక్టు గురించిన సమీక్షలో పాల్గొని ప్రాజెక్టు సభ్యులంతా తమతమ ఆలోచనలను పంచుకోవాలని విజ్ఞప్తి. సమీక్ష కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/సమీక్ష అనే పేజీని సృష్టించాం. అక్కడి మీ ఆలోచనలు రాయండి.