వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీడేటా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీడేటాలో తెలుగు వికీకి ఉపయోగమైన అంశాలు వాటి వివరాలు చేర్పులు, మార్పులు కొరకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించనది

2019 కు ముందలి కృషి

[మార్చు]

వికీడేటా ని పరిశీలించినమీదట, జనగణన వివరాలు, కొంత చారిత్రక గణాంకాలతో సహా User:Chaduvariమరి కొంతమంది చేర్చినట్లు తెలిసింది. కృషి చేసిన వారు సమీక్ష చేస్తే ముందుకృషికి ఉపయోగంగా వుంటుంది.

సమీక్ష

[మార్చు]
*తెలుగు మండలాలకు వేరే వికీడేటా అంశం, ఆంగ్లపేర్లతో వేరే వికీడేటాఅంశం చేర్చబడ్డాయి. ఆంగ్లపేర్లు గల వికీడేటా అంశంలో జనగణన వివరాలు వున్నాయి. తెలుగు వికీ వికీడేటా అంశాన్ని అదేపేరుగల ఆంగ్లవికీడేటా లోకి కలిపేయాలి. (ఉదా: https://www.wikidata.org/w/index.php?title=Q65318245&action=history)
*ఆంగ్ల వికీడేటాఅంశాలలోని జనగణన చేర్పులు ఏవి సరియైనవో తెలియటంలేదు. ఉదా: [1]
* గ్రామం మండల కేంద్రమైతే  గ్రామం వికీేడేటా తెలుగు వివరణలో మండలం అని రాయ బడింది. [2]

ఆంధ్రప్రదేశ్ గణాంకాలు

[మార్చు]

As of 2019-07-25,'

వికీడేటా
తెలుగు వికీపీడియా
తెలుగు వికీపీడియా, వికీడేటా అంశంతో వడపోత
ఆంగ్ల వికీపీడియా

2019లో కృషి

[మార్చు]

తెలుగు వికీలో గ్రామాల సమాచారపెట్టెలు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా, గ్రామాల వివరాలు,మార్పులు చేర్పులు చేపట్టబడుతున్నాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా చూడండి.

వికీడేటాలో చేర్పులు

[మార్చు]
అక్షాంశరేఖాంశాలు
instance of లేని ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు (2565) village instance, country India చేర్చడం, Quick statements ద్వారా
పిన్ కోడ్

fixes['fixpin'] = {

 'regex': True,
 'msg': {
    '_default':u'Remove space in PIN if it exists after three digits',
 },
 'replacements' : [
   (r'postal_code = ([0-9]{3}) ([0-9]{3})', r'postal_code = \1\2'),
 ]

}


code for fixing pin error (space after 3 digits)
STD code
మండల వివరాలు
 • ఆంధ్రప్రదేశ్ లోని మండలాలకు(సంఖ్య:670) వాటి మండల కేంద్రాలు జతచేయటం మరియు దానికి విలోమం పని, వీటిని OSM తో అనుసంధానం. 590 జనగణన గణాంకాలు గల మండలకేంద్రాల వివరాలు తనిఖీ, వాటి వివరాలు OSM లో చేర్చటం (వికీడేటా క్వెరీ)

గణాంకాలు

[మార్చు]

As on 2019-07-25, as per వికీడేటా ప్రాజెక్టులలో వాడుక (tewiki తో వెతకాలి), tewiki has a total Wikidata usage volume of 83694 items (0.03% of total Wikidata usage across the client projects).In terms of Wikidata usage, it is ranked 98/821 among all client projects, and 84/307. in its Project Type (Wikipedia).

వనరులు

[మార్చు]

Sample Queries

[మార్చు]