వికీపీడియా:వికీప్రాజెక్టు/CS1 లోపాల ఉన్న తేదీ సవరణల ప్రాజెక్టు
ఇది మూలాలలో ఉపయోగించే వివిధ మూసలలోని తప్పు ఫార్మెట్ తేదీలను గుర్తించి సవరించటానికి సృష్టించబడిన ప్రాజెక్టు పేజీ
ప్రాజెక్టు పరిచయం
[మార్చు]వికీపీడియా వ్యాసాలలోని మూలాల మూసలలో తేదీ పరామితులు తప్పు ఫార్మాట్‌లో ఉంటే, సంబందిత వ్యాసాలు, సంబందిత ఉపవర్గాలలో చేరి, ఉప వర్గాలు వర్గం:CS1 errors అనే ప్రధాన వర్గంలో చేరతాయి. ఈ ప్రాజెక్టు పేజీ అలాంటి మూలాల మూసలలో ఉన్న తప్పు ఫార్మెట్ తేదీలను గుర్తించి సవరించటానికి సృష్టించబడిన ప్రాజెక్టు పేజీ
ఈ తప్పులను సవరించడం ద్వారా
[మార్చు]- మూసలు సరిగ్గా ప్రదర్శించబడతాయి
- వ్యాసాలు నిర్వహణ వర్గం నుండి ఆటోమేటిక్‌గా తొలగించబడతాయి
- CS1 మూసలలో తేదీ ఫార్మాటింగ్ సరిగా ఉంటుంది
అసలు CS1 Dates అంటే ఏమిటి
[మార్చు]CS1 Dates అనేవి వికీపీడియాలో మూలాలను సూచించే Citation Style 1 (CS1) మూసల్లో citeweb, citebook, citenews వంటి మూసలలో తేది (date) పరామితులకు సరైన ఫార్మాట్‌లో తేదీలను ఇవ్వడం గురించి ఉపయోగించే పదం. ఇలాంటి మూసలలో తప్పు ఫార్మెటులో తేదీలు ఉన్నప్పుడు సంబందిత వ్యాసాలు అన్నీ ఈ దిగువ వివరింపబడిన నిర్వహణ వర్గాలలో చేరతాయి. అవి ప్రాజెక్టు పేజీ తయారీ నాటికి 1421 పేజీలు ఉన్నవి.
- వర్గం:CS1 maint: date format - 65 పేజీలు
- వర్గం:CS1 errors: dates - 1246 పేజీలు-
- వర్గం:CS1 maint: date and year - 45 పేజీలు
సాధారణ తప్పు తేదీ ఉదాహరణలు
[మార్చు]పైన వివరించిన వర్గాలలో వచ్చే వ్యాసాలలో ఉన్న మూలాల మూసలలో తప్పు తేదీ ఉదాహరణలు ఈ దిగువన పట్టిక రూపంలో ఉదహరించబడినవి
| తప్పు తేదీ | సరైన తేదీ | వివరణ |
|---|---|---|
| date=03-05-2018 | date=May 2018 | నెల పేరు పూర్తిగా వ్రాయాలి, సంఖ్యలు వాడకూడదు |
| date=5/7/21 | date=July 2021 | రెండు అంకెల సంవత్సరాలు తప్పు, నాలుగు అంకెల సంవత్సరం తప్పనిసరి |
| access-date=12th March, 2020 | access-date=12 March 2020 | 'th', ',' వంటివి వాడకూడదు |
| archive-date=2020-03-05 | archive-date=March 5, 2020 | YYYY-MM-DD రూపం CS1 కోసం సరిపోదు |
| date=ఏప్రిల్ 2025 | date=April 2025 | మూలాల మూసలలో తెలుగు నెలపేరు వాడకూడదు, ఇంగ్లీషు నెలపేరు మాత్రమే వాడాలి |
| date=Apr 2025 | date=April 2025 | నెలపేరు సంక్షిప్త రూపం తప్పు |
సవరించు విధానం
[మార్చు]- వ్యాసంలోని మూసను తెరవండి (కొన్ని ఉదాహరణ మూసలు: మూస:Cite web, మూస:Cite news, మూస:Cite book, మూస:Cite journal)
- తేదీ ఉన్న పరామితి (date=, access-date=, archive-date=)లో ఫార్మాట్ పరిశీలించండి
- తేదీని సరైన ఫార్మాట్‌లో మార్చండి:
- నెల పేరు పూర్తిగా వ్రాయాలి
- సంవత్సరం నాలుగు అంకెలతో ఉండాలి
- తేదీ ఫార్మాట్: day month year (ఉదా: 12 March 2020)
గమనిక:సేవ్ చేసిన వెంటనే వ్యాసం వర్గం నుండి తొలగించబడిందో లేదో చూడండి.
ప్రాజెక్టు నిర్వాహకులు
[మార్చు]యర్రా రామారావు (చర్చ) 08:56, 22 అక్టోబరు 2025 (UTC)
ప్రాజెక్టు కాలపరిమితి
[మార్చు]2025 అక్టోబరు 25 నుండి 2025 నవంబరు 30 వరకు
ప్రాజెక్టులో పాల్గొనువారు
[మార్చు]సవరణలు చేయవలసిన జాబితాలు లింకులు
[మార్చు]- వర్గం:CS1 maint: date format - 65 పేజీలు
- CS1 లోపాలు: తేదీ సవరణ జాబితా
- వర్గం:CS1 maint: date and year - 45 పేజీలు
గమనిక: పైనవివరించిన జాబితాలలో సవరణలు చేసిన వాడుకరులు, సవరణలు వివరాలు నమోదు చేయగలరు ధన్యవాదాలు