వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 30, 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బయటి లింకులకు బాణం గుర్తు

మామూలుగా ప్రతీ బయటి లింకుకు బాణం గుర్తు వస్తుంది. దీన్ని రాకుండా చేసే మార్గం ఉంది. class="plainlinks" అనే కోడును వాడి దీన్ని రాకుండా చెయ్యవచ్చు. ఉదాహరణకు

  • <span class="plainlinks">http://a</span> అని రాస్తే http://a అని కనిపిస్తుంది.
  • మామూలుగా http://a అని రాస్తే http://a అని కనిపిస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా