వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 29

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామాల గురించి సమాచారం ఇలా సేకరించవచ్చును

మీ సహోద్యోగులకు, మిత్రులకు ఒక పేజీ "ఫార్మ్" ఇవ్వండి. Fill in table లాంటిది. అందులో క్రింది వివరాలు పట్టిక రూపంలో ఉండవచ్చును. (ఆంగ్లంలో లేదా తెలుగులో)

  • గ్రామం పేరు, మండలం, జిల్లా
  • దగ్గరలో ఉన్న పట్టణం, రవాణా సదుపాయాలు
  • ముఖ్యమైన పంటలు, నీటి వనరులు
  • ఇతర వృత్తులు, ఆదాయ వనరులు
  • విద్యాలయాలు, గ్రంధాలయాలు, ఆసుపత్రులు
  • ఆలయాలు, మసీదులు, చర్చిలు
  • ఇతర విశేషాలు
  • వివరాలు ఇచ్చినవారి పేరు (ఇష్టమైతే)

ఈ వివరాలు తీసికొని వాటిని వికీలో ఆ గ్రామం వ్యాసంలో వ్రాయండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా