వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 30
స్వరూపం
(వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 30 నుండి దారిమార్పు చెందింది)
వికీపీడియా ఖాతా వలన పలు ప్రయోజనాలున్నాయి! మచ్చుకు, ఖాతాలున్న వాడుకరులు కొత్తపేజీని మొదలు పెట్టగలరు, పాక్షికంగా సంరక్షించబడిన పేజీలలో దిద్దుబాట్లు చెయ్యగలరు, పేజీల పేర్లను మార్చగలరు, బొమ్మలను అప్లోడు చెయ్యగలరు. ఇంకా స్వంత సభ్యుని పేజీ పెట్టుకోవచ్చు, వ్యక్తిగత వీక్షణ జాబితా పెట్టుకోవచ్చు, నిర్వాహకులు కావచ్చు!
మరింత సమాచారం కోసం వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి