వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 15

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూసల గురించి

మూసలను రెండు రకాలుగా వాడుకోవచ్చు.

  1. {{మూస పేరు}}

ఇలా వాడడం వలన భవిష్యత్తులో ఎవరైనా మూసకు మార్పులు చేస్తే అది మూస వాడిన పేజీలో ప్రతిబింబిస్తుంది.

  1. {{subst:మూస పేరు}}

ఇలావాడితే మూస ఒకసారి పేజీలో అతికించబడి పోతుంది. తరువాత మూసను ఎవరైనా మారిస్తే దానివల్ల సదరు పేజీలో ఏ ప్రభావం కనిపించదు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా