వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 16

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీ సభ్యుల ప్రయోగాలు

మీరు ఇటీవలి మార్పులను గమనిస్తూ ఉండవచ్చు. ఆ సమయంలో ఏసభ్యుడైనా ఏదైనా అనుచిత మార్పులు చేస్తున్నట్లయితే, ఆ సభ్యుని చర్చా పేజీలో మీరు ఒక హెచ్చరిక చేర్చవచ్చు. అయితే ఈ విషయాన్ని సభ్యులకు చాలా సున్నితంగా చెప్పాలన్న సంగతి మరచి పోవద్దు. ఎందుకంటే వివాదాలకు, కఠిన పదజాలానికి వికీపీడియా ఆమడ దూరంలో ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా