Jump to content

వికీపీడియా:సమావేశం/విజయవాడ/నశీర్ అహమ్మద్ పుస్తకాల పునరావిష్కరణ సభ

వికీపీడియా నుండి
ఆహ్వాన పత్రిక తెలుగులో

తెలుగు వికీపీడియా, వికీసోర్స్ ద్వారా తన ప్రచురణలను జనాలకి అందివ్వాలని సయ్యద్ నశీర్ అహమ్మద్ వారి పుస్తకాలను CC-BY-SA 4.0 లైసెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు.

కార్యక్రమ వేదిక

[మార్చు]
  • స్వాతంత్ర్య సమరయోధుల భవనం, బందర్ రోడ్డు, విజయవాడ

తేదీ, సమయం

[మార్చు]

ఆగస్టు 14, 2014 - ఉదయం 10 గం॥ నుండి 1 గం॥

సమయప్పట్టిక

[మార్చు]
క్రమ సంఖ్య కార్యక్రమ అంశం అంశం విస్తృతం నిడివి సమయం వరకు
1 స్వాగతం స్వాగత సందేశం, అతిథులను సభపైకి పిలవటం 5-10 ని॥ 10:10
2 నివేదిక సయ్యద్ నశీర్ అహమ్మద్ 20 ని॥ 10:30
3 రహంతుల్లా 15 ని॥ 10:45
4 స్వేచ్ఛా లైసెన్సులు వాడుకరి దృక్కోణంలో 10 ని॥ 10:55
5 భారతీయ భాషలలో క్రియేటివ్ కామన్స్ స్వేచ్ఛా లైసెన్సుల ప్రాముఖ్యత - విష్ణు 10 ని॥ 11:05
7 సమ్మతిపత్రం పై దస్ఖతు 11:15
8 టీ విరామం 15 ని॥ 11:30
9 వికీసోర్స్ ప్రదర్శన ప్రశ్నోత్తరాలతో సహా 30 ని॥ 12:00
10 క్రియేటివ్ కామన్స్ పై చర్చా వేదిక - తాత్కాలికంగా ) ప్రశ్నోత్తరాలతో సహా 60 ని॥ 1:00

తప్పక పాల్గొనేవారు

[మార్చు]
  1. రహ్మానుద్దీన్ (చర్చ)
  2. పై (PI) (చర్చ)
  3. విష్ణు (చర్చ)

<హ్యాష్ వాడి మీ పేరు నమోదు చేయండి>

బహుశా పాల్గొనే వారు

[మార్చు]

కార్యక్రమ నివేదిక

[మార్చు]

పుస్తకాల క్రియేటివ్ కామన్స్ విడుదల

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మరికొన్ని చిత్రాలు

[మార్చు]

ఇతరములు

[మార్చు]