వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 15
స్వరూపం
సమావేశం 15
[మార్చు]- తేది
- మే 30, 2014, శుక్రవారం
- కాలం
- సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs). - విషయం
- సీఐఎస్-ఏ2కే వారి తెలుగు భాష కు సంబంధించిన ముసాయిదా కార్యప్రణాళిక పై చర్చ .
<< మరిన్ని విషయాలు ప్రతిపాదించండి>>
- పాల్గొన్నవారు
- పాల్గొనాలనీ, పాల్గొనలేకపోయినవారు
- అర్జున
- వీవెన్
- సుజాత
- అహ్మద్ నిసార్
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- ట్విట్టర్ తరహా నివేదిక
- ఒక్కో అంశం ప్రవేశ పెట్టటం జరిగింది, వాటిపై సలహాలూ, సూచనలూ పత్రీకరించబడ్డాయి
- ముసాయిదా కార్యప్రణాళికను పాల్గొన్న సభ్యులు అందరూ మెచ్చుకున్నారు
- సంభాషణ లాగ్