వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమావేశం 3

[మార్చు]
తేది
31 డిసెంబర్ 2011, శనివారం
కాలం
సాయంత్రం 8 నుండి 9
విషయం
తెవికీ 2012 లక్ష్యాలు, వ్యూహాలు.

చూడండి:

పాల్గొనటానికి నిశ్చయించినవారు( మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి)( పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
  1. అర్జునరావు చెవల
  2. జె.వి.ఆర్.కె.ప్రసాద్
  3. రాజశేఖర్
  4. రహ్మానుద్దీన్
  5. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
ట్విట్టర్ తరహా నివేదిక
  • 7 మంది (Arjunaraoc, Arkrishna, CCKrao, JVRKPrasad, Rahmanuddin, Rajasekhar, Upakaru) పాల్గొన్నారు.
  • 2012 లక్ష్యాలు, వ్యూహాలపై తొలి చర్చ జరిగింది. తెవికీకి పునరుత్తేజం కల్గించటానికి దేశ విదేశాల్లోని తెలుగు వారు కృషిచేయవలసిన అవసరం వుంది. చర్చ వచ్చేవారం కొనసాగుతుంది.
  • రాజశేఖర్ గారు తనకార్యాలయాన్ని ఆదివారాలు వికీ సమావేశాల కొరకు వాడటానికి ముందుకు వచ్చారు. హైద్రాబాదులో నెల వారీ కలయికలు ఇక సులభం.
  • ప్రస్తుతానికి మొదటిపేజీ నాణ్యతను పెంచడం, నిర్వహణాంశాలు, మరియు పుస్తకాల ప్రాజెక్టపై అందరూ కలసి పనిచేసి సమిష్టికృషి చేయడం.
  • పుస్తకాల ప్రాజెక్టు పరిశీలించి దానిలో చర్చనుకొనసాగించవలసినది
  • వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/2011-12-31 సంభాషణ లాగ్