వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/2012-01-07 సంభాషణ లాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
[19:56] == arjunaraoc [3b60223c@gateway/web/freenode/ip.59.96.34.60] has joined #wikipedia-te
[19:56] == mode/#wikipedia-te [+ns] by rowling.freenode.net
[19:57] == mode/#wikipedia-te [-o arjunaraoc] by services.
[19:57] == mode/#wikipedia-te [+ct-s] by services.
[19:57] == ChanServ [ChanServ@services.] has joined #wikipedia-te
[19:57] == mode/#wikipedia-te [+o ChanServ] by services.
[19:57] == ChanServ [ChanServ@services.] has left #wikipedia-te []
[19:58] == mode/#wikipedia-te [+o arjunaraoc] by ChanServ
[19:58] == arjunaraoc changed the topic of #wikipedia-te to: తెవికీ 2012 లక్ష్యాలు, వ్యూహాలు.
[20:00] == Rajasekhar [7aaf18af@gateway/web/freenode/ip.122.175.24.175] has joined #wikipedia-te
[20:01] <Rajasekhar> Good morning sir
[20:01] <@arjunaraoc> నమస్తే Rajasekhar
[20:01] <Rajasekhar> telugu lOne kadaa
[20:01] <@arjunaraoc> ఈ రోజు ఎంత మంది చేరతారనుకుంటారు.
[20:01] <@arjunaraoc> తెలుగు కి ఇబ్బంది లేని వాళ్లు తెలుగు వాడడం మంచిది
[20:02] <Rajasekhar> ఎలా చెప్పగలం
[20:02] <@arjunaraoc> ఊహించండి. మన లక్ష్యాలు కూడా ఊహలేకదా?
[20:02] <Rajasekhar> గుమ్మడి వ్యాసం మెరుగు పరుస్తున్నాను అతని పుట్టినరోజు ౨౬ జనవరి వారం లో ఉంచితే బాగుంటుంది
[20:03] <@arjunaraoc> మీరు ఇప్పటికే జాబితా లో చేర్చినట్లున్నారు.
[20:03] <@arjunaraoc> నేను కూడా 8 వారం దాకా వ్యాసాలు ప్రతిపాదించాను.
[20:03] <Rajasekhar> సి బి రావు గారు నా లాబ్ కి వచ్చి చూసారు అతనితో మాట్లాడండి
[20:04] <@arjunaraoc> ఈ రోజు చేరతానన్నాడా?
[20:04] <Rajasekhar> వ్యాసాలూ చూసి మెల్లగా చేరుస్తాను
[20:04] <@arjunaraoc> మంచిది.
[20:04] <Rajasekhar> ఏమి చెప్పలేదు
[20:04] == CCKRao [6a4df309@gateway/web/freenode/ip.106.77.243.9] has joined #wikipedia-te
[20:05] <Rajasekhar> జిల్లాల వ్యాసాలలో ఒక సమస్య ఉన్నది
[20:05] <Rajasekhar> సి.సి.కే.రావు గారికి స్వాగతం
[20:05] <CCKRao> అందరికీ నమస్కారములు
[20:05] <Rajasekhar> లోకసభ నియోజకవర్గాలు బాగున్నాయి
[20:05] <CCKRao> ఛాట్ ఏ విషయంపై జరుగుతోంది?
[20:06] <@arjunaraoc> అన్నట్లు మన చాట్ పేజీ వీక్షణలు http://stats.grok.se/te/201201/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%3A%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AC%E0%B1%8D%20%E0%B0%9B%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D పెరిగాయి
[20:06] <CCKRao> ధన్యవాదాలు, నేను దేశంలోని అన్ని నియోజకవర్గాల పేజీలు తగినంత సమాచారంతో సృష్టించదలిచాను
[20:06] <@arjunaraoc> మన ప్రకటన పనిచేస్తుందండోచ్:-)
[20:06] <@arjunaraoc> ఛాట్ టాపిక్ మొదటి లైనులో వుంటుంది చూడండి [తెవికీ 2012 లక్ష్యాలు, వ్యూహాలు.]
[20:07] <CCKRao> ప్రకటన పనిచేస్తుంది కాని వీక్షకులపై ఎంతవరకు పనిచేసిందో త్వరలోనే తేలుతుంది.
[20:07] <Rajasekhar> చాలా మంచిది నేనేమైనా చేయగలగా చెప్పండి
[20:07] <@arjunaraoc> అవును CCKRao గారు. కొత్త సభ్యులు నమోదు కొద్దిగా పెరిగిందనిపిస్తోంది.
[20:07] <Rajasekhar> నేనొక రాష్ట్రం లోని లోకసభ నియోజక వర్గాలు చేయగలను
[20:07] <@arjunaraoc> చాలా మందికి స్వాగతం చెప్పాను.
[20:08] <CCKRao> అది జరిగితే మన లక్ష్యం నెరవేరినట్లు
[20:08] <@arjunaraoc> మనం విషయానికొద్దాం. ఇంక వేచి వుండటం అపేసి
[20:08] <@arjunaraoc> మీ నుండి స్పందనలు ఏమి కనబడలేదు. సూచించిన వ్యాసాలలో. కాస్త మీ అలోచనలు వివరిస్తారా?
[20:08] <CCKRao> నేను చాలా కాలం నుంచి గమనించేదేమంటే కొత్తగా సభ్యత్వాలు తీసుకున్నవాళ్ళు దిద్దుబాట్లు చేసేది చాలా స్వల్పం
[20:09] <@arjunaraoc> వారికి మనం ముఖాముఖిగా సంప్రదించే అవకాశాలు కల్పించకపోతే అలానే వుంటుంది.
[20:09] <CCKRao> రాజశేఖర్ గారు, మీరు లోకసభ నియోజకవర్గాల వ్యాసాలు చేరుస్తారంటే సంతోషమే
[20:09] <Rajasekhar> వారికి ప్రధానమైన సమస్య తెలుగులో రాకానలు చేయడం
[20:10] <@arjunaraoc> రాకానలు?
[20:10] <Rajasekhar> లోకసభ వ్యాసాలకు ఏమైనా ఫ్హార్మాట్ ఉన్నదా
[20:10] <CCKRao> మీరు ఏ రాష్ట్రమైననూ తీసుకోవచ్చు, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నియోజకవర్గాలు పూర్తి అయ్యాయి. మహారాష్ట్ర పురోభివృద్ధిలో ఉంది.
[20:11] <@arjunaraoc> CCKRao: Rajasekhar మనం ప్రధాన విషయం పై చర్చ పూర్తి చేసి మిగతా అంశాలకొద్దాం. ఏమంటారు?
[20:11] <CCKRao> ఫార్మాట్ ఏమీ లేదండి రాజశేఖర్ గారు, ముందు కొద్దిగా ఉపోద్ఘాతం, అసెంబ్లీ సెగ్మెంట్లు, విజయం సాధించిన అభ్యర్థులు తదితరాలు మాత్రమే
[20:11] <Rajasekhar> రచనలు
[20:11] <CCKRao> అలాగే
[20:12] <@arjunaraoc> CCKRao ధన్యవాదాలు
[20:12] <@arjunaraoc> 2007 లో ప్రణాళికల పై కూడా జనం స్పందించలేదు.
[20:12] <CCKRao> అర్జునరావు గారు చెప్పండి, ఏ విషయంపై మాట్లాడదాం?
[20:12] <@arjunaraoc> మనం లక్ష్యాలు పెట్టుకోకూడదనా?
[20:12] <Rajasekhar> చేరినవారి ఈ మెయిల్ లేదా ఫోన్ నంబర్ తీసుకొంటే వారిని మనం చేరడం సులభం
[20:13] <@arjunaraoc> Rajasekhar: మీరు చర్చావిషయానికొస్తారా?
[20:13] <CCKRao> ఒక గమ్యానికి లక్ష్యాలు నిర్దేశించడం చాలా మంచిది. అయితే చురుకైన సభ్యుల  కొరత వల్ల ఒక్కొక్కరు ఒక్కో లక్ష్యంపై పనిచేయడం వల్ల సామూహికంగా నిర్దేశించిన లక్ష్యం నెరవà
[20:14] <@arjunaraoc> మంచిది. ఈ సంవత్సరము అలా ప్రయత్నించితే బాగుంటుంది కదా?
[20:14] <@arjunaraoc> http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:2011_%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7#2012_.E0.B0.B2.E0.B0.95.E0.B1.8D.E0.B0.B7.E0.B1.8D.E0.B0.AF.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81
[20:15] <CCKRao> లక్ష్యాలు కూడా సభ్యులందరినీ దౄష్టిలో ఉంచుకొని నిర్దేశిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను.
[20:15] <@arjunaraoc> పై లింకు పై మీ స్పందనలు తెలపండి
[20:15] == shastragyani_ [75c3c583@gateway/web/freenode/ip.117.195.197.131] has joined #wikipedia-te
[20:15] <Rajasekhar> పుస్తకాల ప్రాజెక్ట్ లో కొన్నిటిని విస్తరించాను కొన్నిటికి బొమ్మలు చేర్చాను, సమాచార పెట్టెలు చేర్చాను
[20:15] <@arjunaraoc> ప్రస్తుతానికి మనం ముగ్గురం చేరాము. మనకి ఏకాభిప్రాయం తేటానికి చర్చిద్దాం
[20:15] <@arjunaraoc> స్వాగతం shastragyani_
[20:16] <Rajasekhar> కాని వేరే సభ్యులు  ఎవరు పనిచేయలేదు
[20:16] <@arjunaraoc> మనం వారి గురించి అనవసరంగా ఆదుర్దాపడక, ఇక్కడచేరిన వారు ఏమి చేస్తే బాగుంటుందో చర్చిస్తే బాగుంటుంది.
[20:16] <CCKRao> ఈ వారం వ్యాసాలనేవి, ఆ వారానికి సంబంధించిన అంటే ఆ వారంలో వచ్చే జయంతులు, వర్థంతులు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన వ్యాసాలుంటే మంచిది.
[20:17] <Rajasekhar> స్వాగతం
[20:17] <shastragyani_> ధన్యవాదాలు , రావు గారు
[20:17] <@arjunaraoc> CCKRao: సలహా బాగుంది. మరల మనం ప్రధాన విషయం పై దృష్టి పెడదాం
[20:17] <CCKRao> రాజశేఖర్ గారు, నేణు ఇదివరకు అదే చెప్పాను. ఒక్కక్కరు ఒక్కో ప్రాజెక్టుపై ఆసక్తి ఉంది.
[20:17] <Rajasekhar> మీ సమస్యలు ఏవైనా ఉంటే తెలియజేయండి
[20:18] <@arjunaraoc> నాకు అదే అనుభవం. అందుకని నాప్రాజెక్టు విద్య,ఉపాధి ఆపేసి పుస్తకాలు లో చేరాను. నిర్వహణ పై దృష్టి పెడుతున్నాను.
[20:18] <CCKRao> పుస్తకాల ప్రాజెక్టు, నగరాల ప్రాజెక్టు, నియోజకవర్గాల ప్రాజెక్టు ఇలా అన్ని విస్తరిద్దాం
[20:18] <@arjunaraoc> మీరు ఏం చేద్దామనుకుంటున్నారు?
[20:19] <Rajasekhar> ఒక్కొక్కరు వారికి ఇష్టమైన ప్రాజెక్టులో పనిచేస్తూ మిగిలిన ప్రాజెక్టులో కూడా పనిచేయవచ్చును
[20:19] <shastragyani_> నేను రసాయంశాస్త్రజ్ఞుడను
[20:19] <@arjunaraoc> Rajasekhar: మనం పాత అనుభవాన్నుండి నేర్చుకుంటున్నట్లు లేదు.
[20:19] <CCKRao> మిగితా ప్రాజెక్టులపై కూడా పనిచేయడం మంచిదే, నేను దిద్దుబాట్లు చేయకున్నా పరిశీలన మాత్రము చేస్తాను.
[20:19] <Rajasekhar> సి సి.కే.రావు గారు ఒక ప్రాజెక్ట్ లీడర్ గా ఉంటె బాగుంటుంది
[20:20] <@arjunaraoc> ముందల క్రియాశీలక సభ్యులు పెరగాలి. అంతవరకు తక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ నిర్వహణ ఐతే బాగుంటుందని నా అభిప్రాయం
[20:20] <CCKRao> ఏ ప్రాజెక్టు చెప్పండి రాజశేఖర్ గారు>
[20:20] <shastragyani_> నాకు రసాయంశాస్త్ర పేజీని సరైన రీతిలో నిర్మించాలని అనుకుంటున్నాను.
[20:20] <Rajasekhar> శాస్త్రగ్యని గారు రసాయన శాస్త్రం ని మీరు అభివ్ర్ద్ధిచేయగాలరా
[20:20] <@arjunaraoc> CCKRao: క్షమించాలి మరల చర్చ ప్రక్కదారి పడుతున్నది.
[20:20] <CCKRao> అందరం కూడా వారివారి నైపుణ్యం ప్రకారం ఒక్కో ప్రాజెక్టు బాధ్యత తీసుకుంటే మంచిది.
[20:21] <@arjunaraoc> Rajasekhar: ప్రాజెక్టుల దగ్గరి కొద్దాం. ముందు లక్ష్యాలుగురించి మాట్లాడండి
[20:21] <@arjunaraoc> CCKRao: నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పటంలో విఫలమయ్యాననిపిస్తుంది.
[20:21] <shastragyani_> ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సమాచారము అస్తవ్యస్తంగా ఉంది
[20:22] <CCKRao> అర్జునరావు గారు అర్థమైందండి, రాజశేఖర్ గారికి సమాధానం ఇస్తున్నాను.
[20:22] <@arjunaraoc> మీరు ప్రధాన విషయం పై చర్చచేసే వుద్దేశముందా లేక లక్ష్యాలు వదిలేసి, ఇంతకుముందు లాగే ఎవరి ఇష్టం వారిది లాగా కొనసాగాలంటారా?
[20:22] <CCKRao> సరే ఇక చెప్పండి లక్ష్యాల గురించి
[20:22] <Rajasekhar> ౨౦౧౨ లో ౫౦౦౦౦ పేజీలు  దాటి ముందుకు పోవాలి మొలకలు వ్యాసాలుగా అభివృద్ధి చేయాలి
[20:22] <@arjunaraoc> CCKRao: నేను మరల లింకు ఇస్తాను నా ప్రతిపాదనపై
[20:23] <CCKRao> ఇదివరకు ఇచ్చిన లింకు చూశాను
[20:23] <@arjunaraoc> మరి మీ అలోచనలు చెప్పండి
[20:24] <@arjunaraoc> shastragyani_: మీ కోసం లింకు http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:2011_%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7#2012_.E0.B0.B2.E0.B0.95.E0.B1.8D.E0.B0.B7.E0.B1.8D.E0.B0.AF.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81
[20:24] <shastragyani_> నేను రోజుకి ఒక వ్యాసము చప్పున వ్రాయగలను - రసాయనశాస్త్రములో
[20:24] <Rajasekhar> వ్యూహాలు బాగున్నాయి అందరు కలసి పనిచేడ్డాము లక్ష్యాలని సాదిద్దము
[20:25] <CCKRao> ముందుగా నాయత  పెంపొందించడం గురించి మాట్లాడదాం
[20:25] <CCKRao> నాణ్యత
[20:25] <@arjunaraoc> మీరు దానికి ఏదైనా ఆలోచన చేర్చటం లేదా తొలగించటం  గురించి చెప్తారా?
[20:25] <@arjunaraoc> నాణ్యత పెరగాలంటే సమిష్టికృషి పెరగాలి
[20:26] <Rajasekhar> నాణ్యత పెంచాలంటే కొన్ని వ్యాసాల్ని తీసుకొని విస్తరించి
[20:26] <@arjunaraoc> అందుకని వ్యూహలలో ఈ వారం వ్యాసాలను మెరుగు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
[20:27] <Rajasekhar> నీను క్రిందరి వారం ఇదే చేశాను తొలగించవలసిన చిన్న వ్యాసాల్ని ౮౦ లో ౨౦ మొలక దాటించాను
[20:27] <@arjunaraoc> Rajasekhar: అవును మనం ఈవారం వ్యాస జాబితా లేక పరిగణనలు పై దృష్టి పెడితే మిగతా ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి నాణ్యత పెరుగుతుందిగా
[20:27] <@arjunaraoc> మీ ఆసక్తికి సంబంధించిన కనీసం 5 వ్యాసాలయినా ఆ జాబితా లో వుంటాయి కదా
[20:28] <@arjunaraoc> Rajasekhar: ధన్యవాదాలు.
[20:28] <Rajasekhar> అలాగే గుమ్మడి వ్యాసం ఆంగ్లం లో నేను రాసిందే దానిని విస్తరిస్తాను
[20:28] <@arjunaraoc> CCKRao: మీరేమంటారు.
[20:28] <Rajasekhar> రిపబ్లిక్ దినం కూడా అదే వారం వస్తుంది
[20:29] <@arjunaraoc> shastragyani_: మీరు కూడా కొత్త ప్రాజెక్టు పై మొదలు పెట్టే బదలు, ఈవారం వ్యాసాల పై మీకు ఆసక్తిగల వాటిపై కృషి చేస్తే మంచిది.
[20:29] <CCKRao> ముందుగా సమిష్టికృషిలో భాగంగా 2012 ఈ వారం వ్యాసాలు నిర్దేశించి ఆ వ్యాసాల నాణ్యత పెంచుదాం.
[20:29] <@arjunaraoc> అలాగే ఒకటి రెండు వ్యాసాలు మీ ఆసక్తికలవి ఈవారం వ్యాసం స్థాయికి తీసుకురాగలిగితే బాగుంటుంది.
[20:30] <shastragyani_> సరే మరి. ఏమీ చేయవలెనో చెప్పండి
[20:30] <@arjunaraoc> CCKRao: సరే
[20:30] <CCKRao> ఈ వారం వ్యాసాలను కూర్చేటప్పుడు వర్తమాన అంశాలకు ప్రాధాన్యమిస్తే బాగుంటుంది
[20:31] <CCKRao> కనీసం 5,6 వారాలకోసారైనా వర్తమాన అంశాల వ్యాసాలు  చేరుద్దాం
[20:31] <@arjunaraoc> shastragyani_: ఈ లింకు http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82:%E0%B0%88_%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%A3%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81
[20:31] <Rajasekhar> నేనైతే కొత్త వ్యాసాల కన్నా మొలకలను విస్తరించడం మీద ద్ర్శ్తి కేంద్రికరిస్తాను
[20:31] <CCKRao> కాబట్టి ఈ వారం వ్యాసాలు కూర్చేటప్పుడు ప్రతి 5,6 వారాలకు ఒక ఖాళీ వదులుదాం
[20:32] <shastragyani_> 50 ఏండ్ల క్రితం లేక 100 ఏండ్ల క్రితం ఇదే వారం జరిగిన సంఘటనలను వివరించవచ్చు
[20:32] <@arjunaraoc> చూడండి. వాటిలో మీకు ఆసక్తి కలిగించేదైనా వుంటే దానిని మెరుగుచేయండి. లేకపోతే మీ వృత్తికి సంబందించిన  రెండు మూడు ప్రధాన వ్యాసాలు తయారుచేసి వాటిని ఈవారం వ్యాస నాణ్యత స్థాయికి తీసుకురండి
[20:33] <Rajasekhar> గ్యని గారు మీరు రసాయన శాస్త్రం లో తయారు చేసిన వ్యాసాలు నేను వికీకరిస్తాను మొదలుపెట్టండి
[20:33] <@arjunaraoc> Rajasekhar: మంచిదండి. కాని మొదట ఈ వారం వ్యాసాల జాబితా పై దృష్టి పెడదాం. వాటిలో మీరేమి చేయలేను అనుకున్నప్పుడు ఇతర మొలకలపైనా లేక మీ ఆసక్తిగల వాటిలో కొత్తవి ఒకటి రెండు మంచి నాణ్యతగలవి చేస్తే బాగుంటుంది
[20:34] <Rajasekhar> అలాగే
[20:34] <@arjunaraoc> లక్ష్యాలు, వ్యూహాలు మీకు అందరికి అంగీకారమేనా?
[20:34] <CCKRao> తెవికీలో సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన వ్యాసాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని అభివౄద్ధి పర్చి ఈ వారం వ్యాసాలలో చేర్చాలి.
[20:34] <@arjunaraoc> shastragyani_: మీ అభిప్రాయం చెప్పండి
[20:36] <@arjunaraoc> shastragyani_:  మీకు కొంత సమయం కావాలా సరే. ఇతర విషయాలకి వెళదాం
[20:36] <shastragyani_> మెరుగుపరచవచ్చు
[20:37] <@arjunaraoc> Rajasekhar: పుస్తకాల ప్రాజెక్టు మనం అనుకున్న ప్రధాన ప్రాజెక్టు మీటింగులలో, దీనిగురించి మీ ఆలోచనలు తెలపండి
[20:37] <CCKRao> వీక్షకుల సంఖ్య పెరగాలంటే గ్రామవ్యాసాలు అభివృద్ధి పర్చాలి.
[20:37] <shastragyani_> నాకు కేవలం రసాయనికము, సంగీతము గురించి మాత్రమే తెలుసు
[20:38] == arjunaraoc changed the topic of #wikipedia-te to: పుస్తకాల ప్రాజెక్టు
[20:38] <@arjunaraoc> నేను చర్చా విషయం మార్చాను గమనించగలరు
[20:38] <CCKRao> రసాయనశాస్త్రంపై నాణ్యమైన వ్యాసాలు తయారుచేయండి.
[20:38] <shastragyani_> సరే
[20:39] <@arjunaraoc> shastragyani_: తెవికీ పై అవగాహన పెంపొందించుకోటానికి వెబ్ ఛాట్ ముఖాముఖీ సమావేశాలలో వీలైనంత వరకు పాల్గొనండి.
[20:39] <CCKRao> కొత్తవే కాకుండా ఇప్పుడున్న వ్యాసాలను అభివృద్ధిపర్చండి
[20:39] <Rajasekhar> పత్రము, భూగోళ శాస్త్రము తోడి కోడళ్ళు నేను విస్తరిస్తాను
[20:39] <@arjunaraoc> Rajasekhar: పుస్తకాల ప్రాజెక్టు
[20:40] <Rajasekhar> నా వద్ద ఉన్న పుస్తకాలను విస్తరిస్తున్నాను
[20:40] <@arjunaraoc> మనం రెండు మూడు వారాలుగా చూస్తున్నాము. దానికి సమిష్టి కృషి కష్టమేమోననిపిస్తుంది.
[20:40] <Rajasekhar> మీరు సూచించండి
[20:41] <Rajasekhar> జిల్లాలు తీసుకుందామ
[20:41] <@arjunaraoc> దానికి బదులుగా మన రాష్ట్ర జిల్లాల ప్రాజెక్టు తీసుకొని అందరము కృషి చేసి ఈ మూడు నెలలలో నాణ్యత గల జిల్లా వ్యాసాలు చేస్తే ఎలా వుంటుంది
[20:41] <CCKRao> పుస్తకాల ప్రాజెక్టుపై ఆసక్తి ఉన్నవారు తక్కువగా ఉన్నట్టున్నారు.
[20:41] <Rajasekhar> జిల్లాలు
[20:41] <@arjunaraoc> జిల్లాలకు మూల వనరులు ప్రభుత్వ వెబ్సైట్ లో అందరికి అందుబాటులో వుంటుంది ఇంగ్లీషులో
[20:41] <@arjunaraoc> దాని అనువాదానికి తలా ఒక చేయి వేస్తే బాగుంటుంది.
[20:42] <@arjunaraoc> ఏమంటారు
[20:42] <CCKRao> జిల్లాలకు సంబంధించి నా వద్ద అపరిమిత సమాచారం ఉంది.
[20:42] <Rajasekhar> ఇక్కడ ఒక సమస్య ఉన్నది ఎక్కువ జిల్లాలలో పట్టాణానికి జిల్లా కేంద్రానికి ఒకే వ్యాసం ఉన్నది. ముందు ఇంగ్లీష్ వికిలో మాదిరిగా రెండింటిని వేరుచేయాలి
[20:42] <CCKRao> ఒక్కో మండలంపై కూడా పదేసి పేజీల సమాచారం ఉంది.
[20:42] <@arjunaraoc> CCKRao: మన సమిష్టి కృషికి అందరికి అందుబాటులో వుండే వనరులు కావాలి.
[20:43] <@arjunaraoc> మీ దగ్గరున్నది ఎలా అందరికీ అందేటట్లు చేయగలరు
[20:43] <@arjunaraoc> ఉదాహరణ ఇవ్వండి.
[20:43] <Rajasekhar> విజయనగరం, శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు నేను బాధ్యతా తీసుకుంటాను
[20:43] <@arjunaraoc> Rajasekhar: మంచిదండి
[20:43] <Rajasekhar> వానలు ముఖ్యంగా ఉండాలి
[20:43] <@arjunaraoc> నేను ప్రకాశం జిల్లా బాధ్యత తీసుకుంటాను
[20:43] <Rajasekhar> వనరులు
[20:44] <CCKRao> నేణు మహబూబ్‌నగర్ జిల్లాకు సబంధించి సమాచారం చేర్చాను, వనరులతో సహా
[20:44] <Rajasekhar> వనరులు జిల్లాల ప్రాజెక్టు లో చేరిస్తే కొంతమంది ముందుకు రావచ్చును
[20:44] <@arjunaraoc> మంచిదండి, నేను  చూసి ఏమన్నా సలహాలుంటే చెప్తాను
[20:44] <Rajasekhar> అప్పుడు అనువాదం సులభంగా చేయవచ్చును
[20:44] <CCKRao> ఆదిలాబాదు, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల వ్యాసాలను నేను అభివౄద్ది పర్చగలను
[20:45] <@arjunaraoc> http://www.krishna.gov.in/ ఒక ఉదహారణ వనరులు
[20:45] <Rajasekhar> కాపీ హక్కులు ఇబ్బంది కావు కదా
[20:45] <@arjunaraoc> గుంటూరుకి http://guntur.ap.nic.in/dist-profile.html
[20:45] <CCKRao> నా వద్ద జిల్లాలకు సంబంధించిన అన్ని అధికార గణాంకాల పుస్తకాలున్నాయి,
[20:46] <@arjunaraoc> ఇది ప్రధానంగా ప్రభుత్వ సమాచారం. మనం వారి తెలుగు అనువాదాలు ఒకవేళవుంటే  యథాతథంగా తీసుకోకపోతే చాలు.అలాగే పొల్లు పొకుండా అనువాదం చేయాల్సిన పనిలేదు.
[20:46] <Rajasekhar> అయితే మీరు అభివ్రుద్ధ్ని సమీక్షించి మిగిలిన పీజీలలు వ్యాసాలను పర్యవీక్షించండి
[20:47] <CCKRao> కాపీ హక్కుల ఉల్లంఘన కానట్లుగా కొన్ని వ్యాసాలను మాత్రమే తీసుకొని వ్యాసాన్ని మరికొన్ని వనరుల ద్వారా అభివృద్ధిపర్చాలి
[20:48] <@arjunaraoc> ఇంకొకటి వెబ్ సైటులలో టూరిజం సమాచారం అదే చోట వుండదు. దానికి వేరేసైటులు చూడాలి. అలా నాలుగు వనరులనుండి సమాచారం తీసుకొని మీ స్వంత వ్యాసం తయారు చేస్తే నకలుహక్కుల సమస్య వుండదు
[20:48] <Rajasekhar> ప్రతి జిల్లాకి గణన్కదికారి ప్రతి సంవత్సరం ఒక పుస్తకం విడుదల చేస్తారు అది కలక్టర్ ఆఫీస్ నుండి ఆర్ టి. ఐ ద్వారా ఎవరైనా తెచ్చుకోవచ్చును
[20:48] <@arjunaraoc> CCKRao: మీరేదైనా ఇంకొక జిల్లా ఎంచుకుంటారా?
[20:49] <CCKRao> టూరిజం సైట్లలో చాలా సమాచారం ఆంగ్లవికీ నుంచే తీసుకున్నారు.
[20:49] <@arjunaraoc> సుజాత గారు కృష్ణా జిల్లా అభివృద్ధి చేస్తున్నారు.
[20:49] <Rajasekhar> హైదరాబాదు రంగారెడ్డి క్లిష్టమైనవి
[20:49] <@arjunaraoc> CCKRao: అలాగా,
[20:50] <CCKRao> ఇదివరకు చెప్పినట్లు నేను ఆదిలాబాదు, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల బాధ్యత తీసుకుంటాను. మహబూబ్ నగర్ జిల్లా వ్యాసం ఫర్వాలేదుగా?
[20:50] <@arjunaraoc> మన జిల్లాలగురించి ఆంగ్ల వికీలో కూడా తగినంత సమాచారం లేదనుకుంటాను
[20:50] <Rajasekhar> అవును
[20:50] <CCKRao> నేను రంగారెడ్డి, హైదరాబాదు చేపడతాను
[20:50] <@arjunaraoc> CCKRao:  క్షమించాలి నేను మీ వ్యాఖ్య ఇంతకు ముందు గమనించలేదు.
[20:50] <@arjunaraoc> ధన్యవాదాలు
[20:51] <Rajasekhar> జిల్లాల వారీగా వికీ సభ్యులని వర్గీకరించి వారిని ఆ జిల్లా సమాచారం విస్తరించావచ్చును
[20:51] <@arjunaraoc> జిల్లాలకు తాజా జనాభాసంఖ్య ముఖ్యం. దాని గురించి ఒక వ్యాసం ఇటీవలే చేర్చాను.
[20:52] <Rajasekhar> మహబూబ్ నగర్ జిల్లా ఒక నమూనా గా పనిచేస్తుంది
[20:52] <CCKRao> పట్టుపడితే ఒకే రోజు నాలుగైదు జిల్లా వ్యాసాలను అభివృద్ధిపర్చవచ్చు.
[20:52] <Rajasekhar> ఇది చాలా బాగుంది
[20:52] <Rajasekhar> ఎంత సమయం తీసుకుందాము జిల్లాల కోసం
[20:52] <CCKRao> జిల్లాల సమాచారం సేకరించడంతో నాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది.
[20:52] <@arjunaraoc> http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%9C%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BE_%E0%B0%97%E0%B0%A3%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
[20:53] <@arjunaraoc> జనాభా గణాంకాలు పైలింకు నుండి తీసుకోవచ్చు
[20:53] <@arjunaraoc> Rajasekhar: ఈ మూడు నెలలు సరిపోదూ
[20:53] <CCKRao> ఈ జనాభా గణాంకాలను ఆయా జిల్లాలలో తాజాకరించాలి, నేను కొన్ని చేశాను
[20:53] <Rajasekhar> తప్పకుండ సరిపోతుంది పని పూర్తవాలి
[20:54] <@arjunaraoc> CCKRao: మనమందరము ఈ ప్రాజెక్టుపై వారానికి రెండు గంటలు పనిచేస్తే కొన్నాళ్లతరువాత సమీక్షచేయొచ్చు
[20:54] <Rajasekhar> డిజిటల్ లైబ్రరీ లో ౧౯౦౦ నాటి జిల్లాల సమాచారం ఉన్నది నీను అది చేరుస్తాను
[20:54] <CCKRao> తజా జనాభా గణాంకాల పైనే ప్రతిజిల్లా వ్యాసంలో ఒక పేరా వ్రాసేయవచ్చు.
[20:54] <@arjunaraoc> Rajasekhar:
[20:54] <@arjunaraoc> మంచిది.
[20:55] <@arjunaraoc> సరే ఇక ఐదు విషయాలుంది. చెప్పండి మీరే ఇతర విషయం గురించి మాట్లాడాలో
[20:55] <Rajasekhar> మనం ముగ్గురం కలిసి ఇది పూర్తి చేద్దాము సరేనా
[20:55] <CCKRao> అర్జునరావు గారు, అయితే జిల్లా ప్రాజెక్టు పని పడదామా?
[20:55] <Rajasekhar> మొలకలు పెద్ద సమస్య
[20:55] <CCKRao> సరిపోతుంది
[20:56] <@arjunaraoc> Rajasekhar: CCKRao  అ‌వునండి, మనం ప్రస్తుతం నలుగురం. త్వరలో ఇంకొంతమంది చేరతారు అనుకుంటాను.
[20:56] <Rajasekhar> ఒక మండలం లోని గ్రామాల్ని ఆ మండలం లోకి చేరిస్తే ఎలా ఉంటుంది
[20:56] <@arjunaraoc> కొన్ని మండలాలకి ఇప్పటికే అలావుంది.
[20:56] <@arjunaraoc> shastragyani_: మీ సందేహాలు అడగవచ్చు
[20:56] <Rajasekhar> ఒక వాక్యం ఉన్న గ్రామాల్ని తొలగించ వచ్చును
[20:57] <CCKRao> నా వద్ద కొన్ని మండలాల వ్యాసాలున్నాయి. ఛాట్ తర్వాత ఉదా.కొరకు ఒకటి స్క్రీన్ షాట్‌ తీసి అప్లోడ్ చేస్తా
[20:57] <@arjunaraoc> మిగతా ముగ్గురము కొన్ని సంవత్సరాలనుండి తెవికీలో పనిచేస్తన్నాము
[20:57] <Rajasekhar> రసాయన శాస్త్రం విజ్ఞానానికి చాలా ముఖ్యమైనది
[20:57] <@arjunaraoc> CCKRao: ,సరే నండి ప్రస్తుతం జిల్లాలపై దృష్టి పెడదాం
[20:58] <CCKRao> అలాగే చేద్దాం
[20:58] <shastragyani_> నాకు జిల్లా విషయముపై ఆసక్తి లేదు
[20:58] <Rajasekhar> జిల్లాని ముఖ్య పట్టణాన్ని వేరు చేయాలి ముందుగా
[20:58] <CCKRao> నియోజకవర్గాలను ప్రక్కకు పెడదాం
[20:58] <@arjunaraoc> shastragyani_: పరవాలేదు
[20:58] <CCKRao> జిల్లా వ్యాసాలను, ముఖ్యపట్టణాలను ముందుగా వేరుచేద్దాం
[20:59] <@arjunaraoc> మీ గురించి సందేహాలుఏమన్నావుంటే నివృత్తిచేసుకోవచ్చు.
[20:59] <Rajasekhar> <shastragyani_> రసాయన శాస్త్రం విజ్ఞానానికి చాలా ముఖ్యమైనది మీరు వ్యాసాల్ని రాయండి నేను విస్తరిస్తాను
[20:59] <CCKRao> ఈ పని ఈ రోజే మొదలుపెడదాం
[20:59] <Rajasekhar> తప్పకుండా
[21:00] <CCKRao> ఒకటి రెండు గంటల్లోఒక్క జిల్లా సునాయాసంగా అభివృద్ధిపర్చవచ్చు
[21:00] <@arjunaraoc> మన చర్చ అర్థవంతంగా ముగిసినందలకు సంతోషం. లక్ష్యాలు, వ్యూహాలపై ఏకాభిప్రాయం, ఈ వారం వ్యాసాలు, జిల్లాల ప్రాజెక్టు, పై దృష్టి పెట్టుదామని నిర్ణయించాము.
[21:00] <CCKRao> ఆ జిల్లాపై మాకు తగినంత అవగాహన ఉంటే
[21:00] <@arjunaraoc> వచ్చే సమావేశాలలో దీనిని సమీక్షిద్దాం.
[21:00] <Rajasekhar> ధన్యవాదాలు
[21:00] <@arjunaraoc> ఇక అధికారిక చర్చ ముగిద్దాం. సెలవు
[21:00] <CCKRao> అలాగే