వికీపీడియా:Articles for creation/Redirects and categories

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.బి.వి.పట్టాభిరామ్
డా.బి.వి.పట్టాభిరామ్
జననం[[]] 1
ఇతర పేర్లుడా.భావరాజు వేంకట పట్టాభిరామ్

డా.భావరాజు వేంకట పట్టాభిరామ్ అనే ఇతను డా.బి.వి.పట్టాభిరామ్ గా సుపరిచితులు. వీరు మెజిషియన్ గా జీవితం ప్రారంభించి అనతికాలంలోనే ప్రసిద్ధ సైకాలజికల్ కౌన్సిలర్ గా పేరు ప్రఖ్యాతులనందుకొన్నారు. వీరు ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలలో గౌరవ సలహాదారుగా ఉన్నారు. వాటిలో... తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అకాడమీ, షార్ శ్రీహరి కోట జుడిషియల్ అకాడమీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (Naarm) డాక్టరు మర్రి చెన్నారెడ్డి మానవనరుల సంస్థ (IOA) భారత్ ఎలక్రనిక్స్ లిమిటెడ్ హైదరాబాదు మరియు మచిలీపట్నం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ (NIRD) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ (CIRE) సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్, డిఆర్ డి ఎల్,డెల్,డెలాయిట్ ఇంకా రామకృష్ణ మఠం, రెడ్డిల్యాబ్స్,మహింద్రా సత్యం, జీఈ, బేయర్ బయోసైన్స్, జేఎన్ టీయు అకాడమీ స్టాఫ్ కాలేజి, ఉస్మానియా అకాడమీ స్టాఫ్ కాలేజీ, భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్(బెల్) ఇంకా ఎన్నో విద్యాసంస్థలకు గౌరవ సలహాదారుగా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసం మీద, మానవవిలువల మీద మరియు మ్యాజిక్ మీద తెలుగు,కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో 110కి పైగా గ్రంథాలు రచించారు.

పుట్టుక-కుటుంబ నేపథ్యం[మార్చు]

విద్యాభ్యాసం[మార్చు]

:

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఉద్యోగ జీవితం[మార్చు]

రచనలు[మార్చు]

ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ ఎమెస్కోద్వారా ప్రచురితమైన రచనలు
ప్రచురణ పేరు ప్రచురణ సం.
చాణక్యతంత్రం
మాజిక్ ఆఫ్ మహాత్మా
ఒత్తిడి కూడా వరమే
వైజ్ఞానిక హిప్నాటిజం
సర్దుకుపోదాం... రండి
కాలేజ్‌ క్యాంపస్‌
సాఫ్ట్స్కిల్స్‌
నాలుగోఆపిల్‌
కౌన్సిలింగ్‌ సీక్రెట్స్‌
నేనుసైతం
కష్టపడి పనిచేయొద్దు! ఇష్టపడి పనిచేయండి!!
సూత్రధారులు
ఒక్కడు
గుడ్‌ పేరెంట్‌
గుడ్‌ స్టూడెంట్‌
కష్టపడి చదవొద్దు-ఇష్టపడి చదవండి
జీనియస్‌ మీరుకూడా...
మాటేమంత్రం
టర్నింగ్‌ పాయింట్‌
పాఠం చెప్పడం ఒక కళ
గుడ్‌ టీచర్‌
విజయం మీదే
లీడర్‌షిప్‌
మాస్టర్‌మైండ్‌
మీరు మారాలనుకుంటున్నారా?
మైండ్‌ మేజిక్‌
నో ప్రాబ్లెం (సందేహాలు-సమాధానాలు)
సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌
కమ్యూనికేషన్స్‌ మీ విజయానికి పునాది
నాయకత్వలక్షణం విజయానికి తొలిమెట్టు
జ్ఞాపకశక్తి – ఏకాగ్రత
మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందండి
సెల్ఫ్‌ హిప్నాటిజం-రిలాక్సేషన్‌
పాజిటివ్‌ థింకింగ్‌
గుడ్‌ పేరెంట్స్‌+బెటర్‌ టీచర్స్‌ = బెస్ట్‌ స్టూడెంట్‌
అద్భుత ప్రపంచం అతీంద్రియశక్తులు
మాయావినోదం పేరున :-మేథ్స్‌ మేజిక్‌, సూపర్‌ మేజిక్‌, స్కూల్‌ మేజిక్‌, సైన్స్‌ మేజిక్‌, స్టూడెంట్‌ మేజిక్‌
బంగారుబాట పేరున :- జాతినేతలు,కళాకారులు, సాహిత్యవేత్తలు, సమాజసేవకులు, శాస్త్రవేత్తలు, స్ఫూర్తిప్రదాతలు
వెలుగుబాట పేరున:- ప్రపంచ ప్రఖ్యాత,శాస్త్రవేత్తలు-1, 2, 3, ప్రఖ్యాత భారతీయశాస్త్రవేత్తలు,స్ఫూర్తిప్రదాతలు-1, 2, 3, 4
ఎదగడానికి ఏడు మెట్లు పేరున :- ఆత్మవిశ్వాసం,స్వయంకృషి, దేశభక్తి, ఆత్మాభిమానం, మనోబలం, పట్టుదల, క్రమశిక్షణ
Genius you too (Eng)
Mind Magic (Eng)
Master Mind (Eng)
Good Teacher (Eng)
Soft Skills (Eng)
Winner’s Mantras (Eng)

ఆధారాలు[మార్చు]

గోపాల కృష్ణ గోఖలే 1914లో మొదటగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డాడు