వికీపీడియా:AutoWikiBrowser/CheckPage

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మార్గదర్శకం

AWB ని వాడి దిద్దుబాట్లు చెయ్యాలనుకుంటే సంబంధిత అనుమతి కోసం వికీపీడియా చర్చ:AutoWikiBrowser/CheckPage పేజీలో "వాడుకరులు" విభాగంలో మీ అభ్యర్ధన రాయండి.

వాడుక

ఈ సాఫ్టువేరును వాడేముందు, వికీపీడియా విధానాలు/మార్గదర్శకాల పట్ల మీకు అవగాహన ఉందని నిర్ధారించుకోండి. AWB ను వాడేటపుడు కింది నిబంధనలు పాటించాలి:

  • భద్రపరచే ముందు, ప్రతీ దిద్దుబాటునూ సరిచూసుకోవాలి.
  • మరీ వేగంగా దిద్దుబాటు చెయ్యకండి; నిముషానికి నాలుగైదు దిద్దుబాట్ల కంటే ఎక్కువ చేస్తూంటే బాటు అనుమతి పొందడం ఉత్తమం.
  • వివాదాస్పదం కాగల పనులేమీ AWB తో చెయ్యకండి.
  • అసలు ప్రాముఖ్యతే లేని చిన్న దిద్దుబాట్ల కోసం మాత్రమే దాన్ని వాడకండి ఉదాహరణకు:
    • ఓ స్పేసును చేర్చడానికీ తీసెయ్యడానికీ
    • మొలక మూసనో, వర్గాన్నో మార్చడానికి
  • వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు, ప్రామాణిక పద్ధతులకూ కట్టుబడి ఉండండి.
  • కేవలం దిద్దుబాటు సంఖ్యను పెంచుకునే ఉద్దేశంతో AWB ని వాడకండి.

అనుమతి కోరడం

పదే పదే చెయ్యాల్సిన పనులను చేసేందుకు ఈ ఉపకరణాన్ని ఉద్దేశించాం. దీన్ని ఎందుకు వాడాలో ప్రత్యేఖ కారణమంటూ మీకు లేకపోతే, అనుమతి కోరకండి. ధన్యవాదాలు. (ప్రత్యేక కారణం ఏదీ లేకపోతే, అక్షర దోషాలను సరిచేసేందుకు దీన్ని వాడవచ్చు.) అనుమతి పొందేందుకు ఉండాల్సిన కనీసార్హతల కోసం వికీపీడియా:AWB ఖాతా అనుమతి విధానం పేజీ చూడండి.

AWB అనుమతి కోరదలచిన వాడుకరి కింది పద్ధతిని పాటించాలి.

  1. అనుమతి కోరే వాడుకరి ముందుగా అందుకోసం ఒక కొత్త వాడుకరిఖాతాను సృష్టించుకోవాలి. ఆ వాడుకరిపేరులో చివర AWB అని ఉంటే బాగుంటుంది.
  2. వికీపీడియా చర్చ:AutoWikiBrowser/CheckPage అనే పేజీలో తన అభ్యర్ధనను కింది విధంగా నమోదు చెయ్యాలి.
    "వాడుకరి నమోదు అభ్యర్ధనలు" అనే విభాగం లోని "వాడుకరులు" అనే ఉప విభాగంలో *{{AWBUserTewiki|మీ ప్రస్తుత వాడుకరిపేరు|మీరు కావాలనుకుంటున్న AWB వాడుకరిపేరు}} అని రాసి సంతకం చెయ్యాలి. దాంతో మీ అభ్యర్ధన పూర్తైనట్లే.

అనుమతి పొందిన వాడుకరుల సంఖ్య

Usergroup No. of Approved
Admins All (11)
Bots 1
Users 3

AWB వాడేందుకు అనుమతి పొందిన వాడుకరులు

తెలుగు వికీపీడియాలో AWB ని వాడేందుకు అనుమతి పొందిన వాడుకరుల పేర్లు ఇక్కడి జాబితాలో ఉంటాయి. అనుమతి పొందగోరు వారు, దీని చర్చాపేజీలో మీ వాడుకరిపేరును చేర్చండి. నిర్వాహకులెవరైనా ఆ అభ్యర్ధనను పరిశీలించి, నిర్ణయం తీసుకుంటారు.

Bots

  • ChaduvariAWBNew


Approved users

  • ChaduvariAWBNew
  • K.Venkataramana.AWB
  • Yarra RamaraoAWB