వికీపీడియా:Your first article
స్వరూపం
రాయన్నపేట గ్రామం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఉంది. ఈ గ్రామానికి కర్నాటి రామకోటేశ్వరరావ్ గారు సర్పంచ్ గా ఉన్నారు, ఉపసర్పంచ్ గా యంగల వెంకటేశ్వర్లు గారిని ఎన్నుకున్నారు. ఈ గ్రామానికి గ్రామపంచాయతి సౌకర్యాలు కలవు. ఈ గ్రామoలో ప్రాధమిక పాఠశాల,అంగన్వాడీ కేంద్రాలు రెండు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రామంలో వరి పంట బాగా పండుతుంది. ఈ గ్రామానికి వైరా రిజర్వాయర్ నుండి నీటి సధుపాయం అందుతున్నధి. ఈ గ్రామం లో కళాశాల లేనంధువలన 15కిలోమీటర్లు దాటి వెళ్ళవలసి వస్తుంధి. ఈ గ్రామంలో ప్రజలు ఎక్కువగా పొలం పనులు చేస్తారు.