వికీపీడియా చర్చ:ఈ వారపు బొమ్మల జాబితా 2008

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పై వారాలకు బొమ్మల విషయమై నా సూచనలు:

  1. బొమ్మ:Telugu script evolution1.jpg
  2. బొమ్మ:Telugu script evolution2.jpg

__చదువరి (చర్చరచనలు) 06:18, 1 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ వారం బొమ్మ లొ ప్రదర్శించడానికి రెండు బొమ్మలు కలిపితే బాగుంటుందని నా అభిప్రాయం--మాటలబాబు 19:55, 13 సెప్టెంబర్ 2007 (UTC)

తెలుగు ఫాంటులు[మార్చు]

వివిధ తెలుగు ఫాంటులు "ఈవారం బొమ్మ"గా ప్రతిపాదించబడినాయి. వాటిని ఒకే బొమ్మగా కలిపి ప్రదర్శిస్తే బాగుంటుంది. --కాసుబాబు 07:03, 14 డిసెంబర్ 2007 (UTC)

తాండురు రాతి పరిశ్రమ బొమ్మ[మార్చు]

తాండురు రాతి పరిశ్రమ చాలా low resolution బొమ్మ అనిపిస్తుంది. పైగా చాలా దుమ్ము ధూళి ఉన్నాయి. మెదటి పేజిలో ప్రదర్శించడానికి సరిపోదనుకుంటాను. సాయీ(చర్చ) 14:08, 15 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. నేనూ అలానే అనుకొన్నాను. కాని వైవిధ్యం కోసం పెట్టాను. మార్చుదాము. (ఎక్కువగా దేవాలయాలకు సంబంధించిన బొమ్మలు వస్తున్నాయి) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:21, 15 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
కొద్దిగా దుమ్ము దులిపాను. పరవాలేదా? లేదనుకొంటే వేరే బొమ్మ పెడదాము. సునామీ వాడవచ్చును. అలాగే గంగిరెద్దు బొమ్మ కూడా క్వాలిటీ బాగులేదు గనుక జాబితా లోంచి తొలగిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:38, 15 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా దగ్గర ఉన్న గంగిరెద్దు బొమ్మను అప్లోడ్ చేశాను పరిశీలించండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 15:24, 15 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చాలా బాగుంది - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:34, 15 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకైతే నచ్చలేదు (కొత్త తండురు రాతి పరిశ్రమ బొమ్మ). సునామి పెట్టంది. సాయీ(చర్చ) 16:48, 15 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

లేకపోతే, నిండు చంద్రుడు పెట్టండి. సాయీ(చర్చ) 12:37, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ.కే. ఖగోళ శాస్త్రం గురించి అంతకు ముందు వారం తోక చుక్క బొమ్మ ఉంది. కనుక సునామీ పెడదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:35, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారము బొమ్మలు చాలా బాగున్నాయి--బ్లాగేశ్వరుడు 19:01, 24 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]