వికీపీడియా చర్చ:ఈ వారపు బొమ్మ/2021 13వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంగ్లీషు పదాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుగు లిపిలో వ్రాయడం కంటే, వాటిని తెలుగులోకి అనువదించి వ్రాస్తే బాగుంటుంది. రిసార్టు అనే బదులు 'అతిధి గృహం' అనవచ్చు. లేదా, అందరికీ తెలిసిన (విస్తృతంగా వాడుకలో ఉన్న) హొటల్ అనవచ్చు. Otherwise, it will be a constraint on people to know English in general (and know the meaning of the used word); then be able to read Telugu script; and make their own effort to understand or infer what was written. This is just a general suggestion, because many people who come to Telugu Wikipedia may not know English. (If they know, they might go to English Wikipedia directly).

Unfortunately, this is the trend these days - propagated mostly by the Telugu newspapers, thereby damaging the Telugu language.

Thanks!12:50, 29 March 2021‎ BalKan7 talk contribs block

వాడుకరి:BalKan7 మీరడిగిన మార్పులు చేసాను.-- K.Venkataramana -- 13:03, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]


సలహాను పరిశీలించినందుకు ధన్యవాదాలు.