వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం/2020 17వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

16వ వారం నుంచి మార్పు ప్రతిపాదన[మార్చు]

వాడుకరి:K.Venkataramana వ్యాసంలోని సబ్జెక్టు జీవిత చరిత్ర అయితే వ్యక్తి జన్మదినం ఎప్పుడైతే ఆ వారం వేస్తున్నారని నేను గమనించాను. బావుంది. కాకపోతే, ఈ పట్టు ఆ సమయంలో ఎన్నికలు వస్తున్నాయి. అలాంటప్పుడు మొదటిపేజీలో తెదేపా అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర వ్యాసాన్ని ప్రదర్శించడం బాగోదేమోనని భావిస్తున్నాను. కొన్ని నెలల తర్వాతకు మారుద్దామని ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:04, 3 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ ఈ వ్యాసం ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రచార వ్యాసంగా ఉంటుందని వేరొక వారానికి తరలించాను.--కె.వెంకటరమణచర్చ 11:01, 4 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు కె.వెంకటరమణ గారూ. --పవన్ సంతోష్ (చర్చ) 12:28, 4 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]