వికీపీడియా చర్చ:కొత్త సభ్యులకు స్వాగతం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Ramanareddytelugu
చాలా బృహత్కార్యాన్ని ఎత్తుకున్నందుకు, ఈ మహా యజ్ణంలో పాలు పంచుకుంటున్న అందరికి ధన్యవాదాలు.నేను కూడా ఈ యజ్ణంలో ఒక చిన్న సమిధను అవ్వాలనుకుంటున్నాను.Ramanareddytelugu 13:58, 10 మే 2008 (UTC)