వికీపీడియా చర్చ:తెలుగు వికీపీడియన్ల విజయనామ ఉగాది సమావేశం 2013

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసంపై స్పందన[మార్చు]

సుజాత గారికి, ఈ వ్యాసము వ్రాస్తున్న సోదరి, నేను ఆ రోజు నుండి ఇలాగే ఒక వ్యాసము వ్రాద్దామనుకున్నాను. కానీ అది కథలా వస్తోంది. చివరకు ఆలోచిస్తూ అలాగే ఉండి పోయాను. చాలా విషయాలు అప్పుడే కొన్ని విషయ సంగతులు మరపునకు వచ్చేస్తున్నాయి. మా తెలుగు వికీపీడియన్ల ఎందరికో ఎంతో అండ దండగా ఉంటూ, అందర సభ్యులలో ఉన్న ఒకే ఒక తెలుగు ఆడపడుచు, ఎటువంటి సందర్భములో నయినా ఎక్కడయినా అదరక, బెదరక వికీపేడియా గురించి అమూల్యమయిన ఆణిముత్యాలు లాంటి మాటలు అందించిన సహోదరి, విజయనామ ఉగాది సమావేశమునకు ముందుగా ఆ తదుపరి మొదలు నుండి చివరి రోజు వరకు (కాదు ఆ తదుపరి రోజు కూడా) ఉండి దిగ్విజయమునకు సహాయ సహాకారములు అందించి విచ్చేసిన మీ దంపతులకు అభినందన వందనములతో ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:24, 24 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాదుగారి ప్రశంశలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నను.--t.sujatha (చర్చ) 16:14, 24 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం పూర్తి అయినట్లే. సహ సభ్యులు అవసరమనుకున్న మార్పులు చేర్పులు చేయవచ్చు. --t.sujatha (చర్చ) 16:17, 24 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాన్ని చాలా విపులంగా విషయసేకరణ చేసిన సుజాత గారికి హార్థిక అభినందనలు. ఎవరైనా లేని వివరాలను చేర్చడానికి వెనుకాడవద్దు. పాల్గొన్నవారి అందరి జాబితా కూడా అనుబంధంగా చేరిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 11:05, 25 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రశంశలకు అందరికీ ధన్యవాదాలు. నేను వివరించకుండా మిగిలినవి అనుకున్న వాటిని సహసభ్యులు చేర్చి వ్యాసానికి సమగ్ర రూపం ఇవ్వవచ్చు.--t.sujatha (చర్చ) 11:29, 25 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]