వికీపీడియా చర్చ:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/ProgramDetails

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాకు ఇక్కడి విషయం అర్ధం కాలేదు. కేటగిరీలలో ఎవరు ఇష్టం వచ్చినట్టూగా వారి పేర్లు సర్ధుకుంటూ వెళ్ళీపోతున్నారు. ప్రత్యేక ఆహ్వానితులను కేవల్ం కమిటీ వారు మాత్రమే విభజించాలి కాని ఎవరికి వారుగా వారి పేర్లు అందులో వేసుకుంటున్నారు. ఎవరు ఎందుకు చేస్తునారో అంతా గందరగోళంగా ఉంది. కమిటీ వారు పరిశీలించి గంధరగోళం సరిద్దిదగలరు..--విశ్వనాధ్ (చర్చ) 06:20, 9 ఫిబ్రవరి 2015 (UTC)