వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/జగన్ మోహన్ రావు అరిసనపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయన కున్న పదవులకు సంబందించిన అన్ని మూలలను జత చేయడం జరిగింది, అవన్నీ ప్రముఖ దినపత్రికల నుంచి సేకరించినవే,

వాడుకరి:Kotla35 గారు, వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు. వికీపీడియా వ్యాస రచనలో శైలి విధానాలు ఉన్నాయి. కాబట్టి, మీరు ఏ అంశంపై వ్యాసాన్ని రాయదలచారో ఆ అంశంలో ఇంతకుముందున్న వికీ వ్యాసాన్ని పరిశీలించి, వాటి మాదిరిగా కొత్త వ్యాసాలను రాయండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:13, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]