వికీపీడియా చర్చ:తొలగింపు చర్చలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'ఓడ దాటేదాక ఓడ మల్లయ్య , ఓడ దాటాక బోడి మల్లయ్య అనే సామెత చదివాను. దానిలో రూపాంతరం అని ఏరు దాటేదాక ఓడ మల్లయ్య , ఏరు దాటాక బోడి మల్లయ్య అని వ్రాశారు. కాని అసలు ఓడ దాటే దాక అనే సామెత ఉండదని నేను అబిప్రాయ పడుతున్నాను. ఎందుకంటే ఓడ దాటడం అనే దానికి అర్దం లేదని నాకనిపిస్తోంది. అందుకని ఏరు దాటేదాక అనే అసలు సామెత ఉంది కనుక ఈ పేజీ తొలగించితే బావుంటుందని నా సూచన. పరిశీలించగలరు. ----ఆర్.వి.వి.రాఘవరావు.----…

వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ 'ఓడ దాటేదాక ఓడ మల్లయ్య , ఓడ దాటాక బోడి మల్లయ్య అనే సామెత చదివాను. దానిలో రూపాంతరం అని ఏరు దాటేదాక ఓడ మల్లయ్య , ఏరు దాటాక బోడి మల్లయ్య అని వ్రాశారు. కాని అసలు ఓడ దాటే దాక అనే సామెత ఉండదని నేను అబిప్రాయ పడుతున్నాను. ఎందుకంటే ఓడ దాటడం అనే దానికి అర్దం లేదని నాకనిపిస్తోంది. అందుకని ఏరు దాటేదాక అనే అసలు సామెత ఉంది కనుక ఈ పేజీ తొలగించితే బావుంటుందని నా సూచన. పరిశీలించగలరు. ----ఆర్.వి.వి.రాఘవరావు.----…

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%B2%E0%B1%81" నుండి వెలికితీశారు