వికీపీడియా చర్చ:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/కొలబద్ద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ట్రాన్స్లేట్ వికీ ?[మార్చు]

దయచేసి ట్రాన్స్లేట్ వికీలో తోడ్పాటుని కూడా కొలబద్దలో భాగంగా చేర్చండి. రహ్మానుద్దీన్ (చర్చ) 07:40, 16 డిసెంబర్ 2013 (UTC)

రహ్మానుద్దీన్ గారికి, మీ సూచనకి ధన్యవాదాలు. వికీకి సంబంధించిన వాడుకరి అంతర్వర్తి స్థానికీకరణ కృషి ని మూసలు, మీడియావికీ, బాట్ కృషితో పాటు పరిగణించాలని ఎంపికమండలి నిర్ణయం చేసిందని తెలుపుటకు సంతసించుచున్నాను. --అర్జున (చర్చ) 08:26, 19 డిసెంబర్ 2013 (UTC)
  • స్థానికీకరణ కృషిని బాట్, మీడియావికీ, మూసలు కృషితో పోల్చడం సరి కాదు. ట్రాన్స్లేట్ వికీ లో చేసే చర్యలు వికీలోపల చేసే చర్యలకు సమానం కాదు. ఎంతో అనుభవం ఉన్న మీరే ఇలా చేయటం సరి కాదు! -రహ్మానుద్దీన్ (చర్చ) 07:56, 26 డిసెంబర్ 2013 (UTC)