వికీపీడియా చర్చ:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ ప్రాజెక్టు పేజీని వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు చూడగానే ముందు నిర్వహకుల తొలగింపు మార్గదర్శకాలు అనే అర్థం గోచరిస్తుంది.దీనిని వ్యాసం లేదా పేజీ తొలగింపు మార్గదర్శకాలుగా తరలింపు అవసరం అని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:15, 13 ఫిబ్రవరి 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]