వికీపీడియా చర్చ:ప్రచురణ కోసం/వికీపీడియాలో రచనలు చేయుట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియన్ల ఛాయాచిత్రాలలో మార్పులు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ పేజీలలో ఎక్కడో ఒకచోట వెంకటరమణ, పవన్ సంతోష్ గార్ల మరియు ఎవరైనా మరో మహిళా వికీపీడియన్ల బొమ్మలు రావాలి. అవి ఏ చోట్లలో రావచ్చో సూచించండి --Viswanadh (చర్చ) 13:16, 3 మే 2016 (UTC)

Viswanadh గారికి, ఈ పుస్తకము మూల రచన చేసి రెండు సంవత్సరాలు గడిచింది కాబట్టి, తగుమార్పులు చేయటం మంచిదే. అయితే ఒక ప్రాతిపదిక ప్రకారం చేస్తే బాగుంటుంది. అప్పుడు విశేషంగా కృషి చేసినవారితోపాటు, వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/విజేతల వివరాలు లో క్రియాశీలంగా వున్నవారిని చేర్చినట్టు గుర్తు. ఇప్పుడు ఇంకో ప్రాతిపదిక, తెలుగు వికీలో ఎక్కువకాలం క్రియాశీలంగా వున్నవారు లేక తెవికీ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేసినవారు లాంటి వాటిని పరిశీలించండి. --అర్జున (చర్చ) 03:53, 7 మే 2016 (UTC)

కృషి రకాలు[మార్చు]

కృషి రకాలు విభాగంలో కొన్ని మార్పులు చేసాను. అయితే అక్కడ ఇంకేవరయినా ఉండాలా ?, ఎవరు ఉండాలి?, ఎందుకు ఉండాలో సూచించగలరా ? ..--Viswanadh (చర్చ) 06:10, 27 మే 2016 (UTC)