వికీపీడియా చర్చ:వికీపీడియా ఏషియన్ నెల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2015 లో జరిగిన చర్చ కోసం ఇక్కడ చూడండి. 2016 పోటీ చర్చ కోసం ఇక్కడ చూడండి.


పోటీ గురించి సాధారణ చర్చ ఈ పేజీలో చేయవచ్చు.

ఇతర ఆసియా దేశాల గురించిన వ్యాసాల ఎంచుకోవాలన్ని నిబంధన[మార్చు]

వికీపీడియా ఏషియన్ నెల 2018 మెటా పేజీ ప్రకారం "Choose articles about themes and topics related to Asia, but not from your native country, and start creating articles." (అను: ఆసియాకు సంబంధించిన థీమ్స్, టాపిక్స్ ఎంచుకోండి అయితే మీ స్వంత దేశం నుంచి వద్దు) అన్న నిబంధన ఉంది. కాబట్టి భారతదేశానికి సంబంధించని, మరి ఏ ఇతర ఆసియా దేశానికైనా సంబంధించిన అంశాల మీద వ్యాసాలు రాయండి అన్న నిబంధన చేర్చుదాం. --పవన్ సంతోష్ (చర్చ) 08:05, 7 నవంబర్ 2018 (UTC)