Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

201506-202007 వరకు వాడుకరుల వారీగా గణాంకాలు

[మార్చు]

/Content translation contributor wise statistics 201506-202007 లో చూడండి. --అర్జున (చర్చ) 04:50, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రముఖ తొలగింపుల మూలం

[మార్చు]

అర్జున గారూ, ప్రాజెక్టు టైగర్ పోటీలో భాగంగా గుంటూరు వివిఐటి విద్యార్థులు 2019, డిసెంబరు 7,8,9 తేదీల్లో 24 గంటల ఎటిటథాన్ చేసి అనువాద ఉపకరణంతో ఒక క్లిక్ తో దాదాపు 200పైగా వ్యాసాలు అనువదించి వదిలేసారు. బహుషా మీరు చెప్పే 148 వ్యాసాలు అవే కావచ్చు. అయా వ్యాసాల జాబితాను తయారుచేస్తే వాటిని ఏంచేయాలో చూడొచ్చు-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 08:03, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ వంగరిగారు, మీ సూచన చర్చాపేజీలో చేర్చి సారాంశం వ్యాసపేజీలో చేర్చాను. అలా చేయటం వలన వ్యాస నాణ్యత మెరుగుగావుంటుంది. ఆ వ్యాసాల జాబితా త్వరలో అందచేయగలను. --అర్జున (చర్చ) 08:43, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండి అర్జున గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 08:47, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్‌రాజ్ వంగరి గారు, డిసెంబరు 2019 లో సృష్టించి తొలగింపుకు గురికాని వ్యాసాల జాబితా చూడండి.--అర్జున (చర్చ) 05:13, 15 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు, ఈ వ్యాసాలను పరిశీలించి వికీ నియమాలకు అనుగుణంగా లేని వ్యాసాలను తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 13:59, 15 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్‌రాజ్ వంగరి గారు, ప్రస్తుతం యాంత్రిక అనువాద విధాన సమీక్ష చర్చ జరుగుతున్నందున, అనువాద మెరుగుకు సంబంధించిన మూసలు చేర్చితే మంచిది. ఈ చర్చలో ఇంకా అవసరమైతే గణాంకాలు విశ్లేషణకు అవి వుంచడం మంచిది. సమీక్ష, కొత్త విధానం నిర్ణయం వెలువడిన తరువాత, వాటిపై తగు చర్యలు చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 06:06, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండి అర్జున గారు. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 11:34, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సృష్టించి తొలగింపుకు గురికాని, తొలగింపుకు గురియైన అనువాద వ్యాసాల గణాంకాలు-నెల వారీగా

[మార్చు]

/Creation(did not get deleted) and deletion stats-year,month--అర్జున (చర్చ) 09:19, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]