వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శాసనసభ నియోజక వర్గాలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని శాసనసభ నియోజక వర్గాలకు చెందిన 1956నుండి ఎన్నికల ఫలితాలు పి.డి.ఎఫ్. ఫార్మాటులో ఉన్నాయి. ఎవరైనా చిన్న బాటును ఉపయోగించి ఒక పట్టికలాగా చేస్తే బాగుంటుంది. నాకు బాట్లు వాడటం రాదు. దయచేసి చెప్పండి.Rajasekhar1961 (చర్చ) 12:33, 6 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ప్రయత్నించగలను. పీడిఎఫ్ ఇక్కడ ఎక్కించండి. వివరాలు ఆంగ్లంలో ఉంటే బాటు పట్టిక తయారు చేయగలదు కానీ ఆ తర్వాత అందరం కలిసి పేర్లను తెలుగులోకి మార్చాల్సి వస్తుంది. --వైజాసత్య (చర్చ) 11:16, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ స్పందనకు ధన్యవాదాలు. నేను అన్ని పీడిఎఫ్ లను ఇక్కడ ఇస్తాను. బాటుతో తయారుచేసి; అందరం కలిసి అనువాదం చేద్దాము. దీనిని ఆంగ్ల వికీపీడియాలో కూడా ఉపయోగించవచ్చునా?Rajasekhar1961 (చర్చ) 17:16, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకసారి పట్టికలు చేసిన తర్వాత అవి ఆంగ్ల వికీలో కూడా అంటించవచ్చు. --వైజాసత్య (చర్చ) 22:29, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ జాబితాలు భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు [1] లో ఉన్నాయి. 1955 శాసనసభ ఎన్నికల ఫలితాలు [2], 1957 ఫలితాలు [3], 1962 ఫలితాలు [4], 1967 ఫలితాలు [5], 1972 ఫలితాలు [6], 1978 ఫలితాలు [7], 1983 ఫలితాలు [8], 1985 ఫలితాలు [[9], 1989 ఫలితాలు [[10], 1994 ఫలితాలు [11], 1999 ఫలితాలు [12], 2004 ఫలితాలు [13] ఇక్కడ వున్నాయి. దయచేసి అన్ని శాసనసభ నియోజక వర్గాలకు పట్టికలను తయారుచేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:47, 12 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సందేశం చూశాను. ఈ పని మీదే ఉన్నాను --వైజాసత్య (చర్చ) 02:10, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, మీరు ఇక్కడ లింకు ఇచ్చిన ఫైల్లలో పూర్తి ఫలితాలు లేవు. కానీ అదే వెబ్‌సైట్లో మరో విభాగంలో పూర్తి ఫలితాలు ఉన్నాయి. తొలిప్రయత్నంగా 2009 ఎన్నికల ఫలితాల ఫైలును తీసుకోని దానిలో సమాచారాన్ని ఒక స్క్రిప్టు ద్వారా వికీ పట్టికగా తయారుచేశాను. అది ఇక్కడ చూడండి. ఇందులో అన్ని నియోజకవర్గాల సమాచారం ఒకే పట్టికలో ఉన్నా చివరన అన్ని సంవత్సరాల పట్టికలను క్రోడికరించి నియోజకవర్గాల వారిగా పట్టికలు చేస్తాను. ఈ పట్టికకు ఏమైనా సూచనలు ఉంటే చేయగలరు --వైజాసత్య (చర్చ) 05:23, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]