వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆజాది కా అమృత్ మహోత్సవం/స్వాతంత్ర్య సమర యోధుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాబితాలో తప్పనిసరిగా పేరు చేర్చడం[మార్చు]

ఈ పేజీలో అందుబాటులో ఉంచిన వ్యాసాలు ఎవరైనా నిర్మిస్తూన్న, నిర్మించి ఉంటె వీలైనంత తొందరగా వాటిని ఇక్కడ నమోదు చేయాలి. లేని పక్షంలో ఆంగ్ల వ్యాసానికి వికీ డాటా లింకు చేర్చాలి అని ప్రతిపాదిస్తున్నాను. Nskjnv ☚╣✉╠☛ 17:11, 26 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టు పేజీలో ఉన్న జాబితాలో ఏదైనా వ్యాసాన్ని అనువదించే/రాసే ముందు, ఈ జాబితాలో ఆ ఇంగ్లీషు వ్యాసపు అడ్డు వరుసలో చివరి గడిలో తప్పనిసరిగా మీ సంతకం చెయ్యండి. లేదంటే వేరేవాళ్ళు కూడా అదే వ్యాసంపై పనిచేసి, అనవసరంగా సమయం, శ్రమా వృథా చేసుకునే అవకాశం ఉంది. వాడుకరి:Ramesh bethi గారూ, చిత్తు పాండే విషయంలో అలా జరిగే ప్రమాదం తప్పింది.__ చదువరి (చర్చరచనలు) 09:09, 1 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి సూచన తప్పకుండా పాటిస్తాను. మీ సూచనకు దన్యవాదములు ~~ramesh bethi~~ (చర్చ) 06:05, 2 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యాసానువాదం గురించి[మార్చు]

వాడుకరి:Radhika41 గారూ, ఈ జాబితా లోని 179 వ అంశం Indian_National_Army వ్యాసం రాద్దామని మీరు రిజర్వు చేసుకున్నారు. నేను అది గమనించక, అనువాదం మొదలుపెట్టి 30% మేరకు చేసాను. మీరు ఎలాగూ మొదలుపెట్టలేదు. అనువాదపరికరంలో కూడా చేర్చలేదు. కాబట్టి నేణు కొనసాగించవచ్చు. అయితే, ఒకవేళ వేరేచోట ఎక్కడైనా మొదలు పెట్టారేమో తెలియదు. అలా మొదలుపెట్టి ఉండకపోతే దాన్ని వదిలెయ్యండి. నేను చేస్తాను. లేదూ మీరే చెయ్యదలిస్తే నేను ఇంతటితో ఆపేస్తాను. ఈమధ్య చురుగ్గా లేనందువలన ఇది చూస్తారో లేదో తెలియదు. నాలుగు రోజులు చూసి తరువాత నా అనువాదాన్ని ప్రచురిస్తాను, గమనించగలరు. __ చదువరి (చర్చరచనలు) 05:36, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పై సందేశాన్ని వాడుకరి:Radhika41 గారి దృష్టికి తీసుకువెళ్ళే ఉద్దేశంతో రాసాను.__ చదువరి (చర్చరచనలు) 05:38, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Radhika41 గారూ, మీ వద్ద నుండి సమాధానం లేనందున, నేను నా అనువాదాన్ని కొనసాగిస్తున్నాను. గమనించగలరు. __ చదువరి (చర్చరచనలు) 10:58, 11 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అదనపు కొత్త వ్యాసాలు జాబితా[మార్చు]

భారత స్వాతంత్ర్య విప్లవోద్యమానికి చెందిన నాయకుల, భారతదేశంలో రామన్ మెగసెసే అవార్డు పొందిన విజేతలకు చెందిన కొన్ని వ్యాసాలు జాబితా చేర్చటమైనది. ఈ వ్యాసాలుకు తెవికీలో ఎర్ర లింకులు కలిపిఉన్నవి. ఆసక్తి ఉన్నవారు రాయగలరు. యర్రా రామారావు (చర్చ) 13:17, 22 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]